twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భారతం, రామాయణాలను టచ్ చేస్తూ.. అందరికీ ఓ దండం.. ఐటెమ్ సాంగ్‌తో వర్మ రచ్చ

    |

    కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రంతో రామ్ గోపాల్ వర్మ సృష్టిస్తోన్న అంచనాలు మామూలుగా లేవు. ఏపీ రాజకీయ నాయకులను టచ్ చేస్తూ వారిపై సెటైరికల్‌గా సినిమా తెరకెక్కిస్తూనే.. అలాంటిదేమీ లేదంటూ తనస్టైల్లో అందరికీ ఆన్సర్లు చెబుతున్నాడు. తాజాగా వర్మ చిత్రానికి హైకోర్టు బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. అయినా సరే తన స్టైల్లో సినిమాను ప్రమోట్ చేస్తూనే ఉన్నాడు.

    షాకిచ్చిన హైకోర్టు..

    షాకిచ్చిన హైకోర్టు..

    కులాల మధ్య చిచ్చు పెట్టేలా ఉందని, సెన్సార్ సభ్యులు అన్నింటిని పరిగణలోకి తీసుకోవాలని, వారంలోపు సినిమా వీక్షించి సర్టిఫికెట్ జారీ చేయాలని ఆదేశించింది.అంత వరకు సినిమాను వాయిదా వేయాలని తీర్పునిచ్చింది.

    ఐటెమ్ సాంగ్‌తో వర్మ రచ్చ..

    ఈ చిత్రంలోని దండం అనే ఐటెమ్ సాంగ్‌ను రిలీజ్ చేస్తూ మళ్లీ అందర్నీ ఓ ఆట ఆడేసుకున్నాడు. ఏపీలో గత ఎన్నికల్లో జరిగిన సంఘటనలు, ఎత్తులు పై ఎత్తులపై తనస్టైల్లో సాగే సెటైరికల్ కమ్ ఐటెమ్ సాంగ్‌ను వదిలి మరింత అగ్గి రాజేస్తున్నాడు.

    భారతం, రామాయణాలను టచ్ చేస్తూ..

    భారతం, రామాయణాలను టచ్ చేస్తూ..

    శకుని, రామాయణం, కుటిల నీతి, చాణక్యుడు ఇలా చరిత్రలో మనకున్న వాటిని టచ్ చేస్తూ.. ఒక్కొక్కరిని టచ్ చేశాడు. సినిమా హీరోలు వేస్ట్.. కమెడీయన్స్ వేస్ట్.. రాజకీయ నాయకులే బెస్ట్ అంటూ అందర్నీ ఓ రౌండ్ వేసుకున్నాడు.

    Recommended Video

    #CineBox : RGV Changed 'Kamma Rajyamlo Kadapa Redlu' Movie Title !
     విడుదలకు మోక్షమెప్పుడో..

    విడుదలకు మోక్షమెప్పుడో..

    సినిమాను వాయిదా వేయాలన్న హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఇక విడుదలకు మోక్షం ఎప్పుడు లభిస్తుందో చూడాలి. ఈ తీర్పు, సెన్సార్ సభ్యుల తీరుపై వర్మ ఇంతవరకు స్పందించలేదు. ఒకవేళ సెన్సార్ సభ్యులు అభ్యంతరం తెలిపితే టైటిల్ మార్చేందుకు సిద్దంగానే ఉన్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

    English summary
    కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రంతో రామ్ గోపాల్ వర్మ సృష్టిస్తోన్న అంచనాలు మామూలుగా లేవు. ఏపీ రాజకీయ నాయకులను టచ్ చేస్తూ వారిపై సెటైరికల్‌గా సినిమా తెరకెక్కిస్తూనే.. అలాంటిదేమీ లేదంటూ తనస్టైల్లో అందరికీ ఆన్సర్లు చెబుతున్నాడు. తాజాగా వర్మ చిత్రానికి హైకోర్టు బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. అయినా సరే తన స్టైల్లో సినిమాను ప్రమోట్ చేస్తూనే ఉన్నాడు.షాకిచ్చిన హైకోర్టు..కులాల మధ్య చిచ్చు పెట్టేలా ఉందని, సెన్సార్ సభ్యులు అన్నింటిని పరిగణలోకి తీసుకోవాలని, వారంలోపు సినిమా వీక్షించి సర్టిఫికెట్ జారీ చేయాలని ఆదేశించింది.అంత వరకు సినిమాను వాయిదా వేయాలని తీర్పునిచ్చింది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X