Don't Miss!
- News
ఆపరేషన్ ఆకర్ష్: తెలంగాణ బీజేపీలో కీలక పాత్ర పోషించనున్న ఈటల రాజేందర్!
- Sports
IND vs ENG: ఇదెక్కడి పిచ్ రా అయ్యా.. ఇన్నింగ్స్ బ్రేక్‌లో రోలర్‌తో తొక్కించారా? వసీం జాఫర్ సెటైర్!
- Finance
20,000 డాలర్లకు దిగువనే బిట్ కాయిన్, క్రిప్టో మార్కెట్ ఇంకా ఆ స్థాయిలోనే
- Lifestyle
Finance and career horoscope: జూలైలో 12 రాశుల ఆర్థిక మరియు కెరీర్ జాతకం..మరి మీ రాశికి ఎలా ఉందో తెలుసుకోండి..
- Travel
అద్భుత కళాకృతుల నిలయం.. రఘురాజ్‌పూర్..
- Technology
భారత్‌లో 46 వేల ఖాతాలపై నిషేధం విధించిన Twitter!
- Automobiles
భారత మార్కెట్లో సుజుకి కటానా Suzuki Katana స్పోర్ట్స్ బైక్ విడుదల; ధర రూ.13.61 లక్షలు
Justin Bieber కు తీవ్ర అనారోగ్యం.. స్ట్రోక్‌తో పక్షవాతం.. భారత్ టూర్ వాయిదా!
యువ పాప్ సంచలనం జస్టిన్ బీబర్‌కు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. రామ్సే హంట్ సిండ్రోమ్ అనే వ్యాధి గురయ్యారు. దాంతో ఆయన పాక్షికంగా పక్షవాతానికి గురయ్యారు. ఈ వార్తను స్వయంగా జస్టిన్ బీబర్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించారు. ఈ వార్తతో సంగీత అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇన్స్‌టాగ్రామ్‌లో వీడియో రిలీజ్ చేసి..
జస్టిన్ బీబర్ సోషల్ మీడియాలో ఓ వీడియోను రిలీజ్ చేసి.. మీరు నా ముఖం చూస్తే మీకు క్లియర్‌గా అర్ధం అవుతుంది. నా ఎడమ కన్ను కొట్టుకోవడం లేదు. నేను ఓ ముఖంలో ఓ పక్క సరిగా నవ్వలేకపోతున్నాను. ముక్కు కూడా కదలేకపోతున్నా అని వీడియోలో తెలిపారు.

ముఖానికి పక్షవాతం
నా
ఆరోగ్యం
క్షీణించడం
వల్ల
నేను
చేపట్టిన
వరల్డ్
టూర్‌ను
రద్దు
చేసుకొన్నాను.
నా
ముఖానికి
ఒక
పక్క
పూర్తిగా
పక్షవాతం
వచ్చింది.
నా
శరీరం
సహకరించే
పరిస్థితుల్లో
లేదు.
ఇప్పుడు
మ్యూజిక్
షోలు
చేసే
శక్తి
నాకు
లేదు.
నా
ఆరోగ్యం
చాలా
విషమంగా
ఉంది.
నా
పరిస్థితిని
మీరే
అర్ధం
చేసుకోండి
అని
జస్టిన్
బీబర్
వెల్లడించారు.

నాకు రామ్సే హంట్ సిండ్రోమ్
రామ్సే
హంట్
సిండ్రోమ్
కారణంగా
నేను
ప్రస్తుతం
ఏమీ
చేయలేని
పరిస్థితుల్లో
ఉన్నాను.
నా
ఆరోగ్యాన్ని
మళ్లీ
సాధారణ
పరిస్థితికి
తెచ్చుకొనేందుకు
ప్రయత్నిస్తున్నాను.
100
శాతం
కోలుకోవడానికి
నేను
రెస్ట్
తీసుకొంటున్నాను.
ముఖానికి
సంబంధించిన
కొన్ని
ఎక్సర్‌సైజులు
చేస్తున్నాను.
ఇది
నాకు
పునర్జన్మ
లాంటింది
అని
జస్టిన్
బీబర్
ఎమోషనల్
అయ్యాడు.
వరల్డ్ టూర్ వాయిదా
అనారోగ్యం
కారణంగా
జస్టిన్
బీబర్
తన
టూర్‌ను
వాయిదా
వేసుకొన్నాడు.
టొరొంటో
రెండు
రోజుల
పర్యటన
ఖారారైంది.
అలాగే
వాషింగ్టన్
డీసీలో
కూడా
రెండు
రోజుల
నైట్
మ్యూజికల్
కన్సర్ట్
చేయాల్సి
ఉంది.
అలాగే
భారత్‌లో
కూడా
జస్టిన్
పర్యటించనున్నారు.
జస్టిన్
బీబర్
కోసం
ఎదురు
చూస్తున్న
అభిమానులకు
ఈ
వార్త
నిరాశను
కలిగించింది.

రామ్సే హంట్ సిండ్రోమ్ వ్యాధి అంటే...
రామ్సే
హంట్
సిండ్రోమ్
అంటే..
చెవి
వద్ద
ఉండే
నరం
దెబ్బ
తినడం
వల్ల
ముఖంలో
ఒక
భాగానికి
పక్షవాతం
వస్తుంది.
ముఖం
కమిలిపోయినట్టు
కనిపిస్తుంది.
అలాగే
చెవుడు
కూడా
సంభవించే
ప్రమాదం
ఉంటుంది.
నోటి
భాగానికి
కూడా
ఇబ్బంది
కలిగే
అవకాశం
ఉంటుంది.
చెవికి
ఇబ్బంది
కలిగించే
శబ్దాలు
వినిపిస్తాయి.
కళ్లు
మూయడానికి
కష్టంగా
ఉంటుంది.
రుచిని
కూడా
కోల్పోతారు.
నోరు
తడి
ఆరిపోతూ
ఇబ్బంది
కలిగిస్తుంది
అని
వైద్యులు
వెల్లడించారు.