Don't Miss!
- News
union budget: మరికొద్ది గంటల్లో పార్లమెంటులో కేంద్ర బడ్జెట్, ఆశలు, అంచనాలు
- Finance
gst: రికార్డు స్థాయిలో GST వసూళ్లు.. ఇప్పటివరకు ఇదే రెండవ అత్యధికం
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Pushpa song: మగబుద్ధే వంకర బుద్ధి.. మతి చెడగొట్టిన సమంత.. పాడింది ఎవరో తెలుసా?
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో పుష్ప సినిమా కూడా టాప్ లో ఉంది అని చెప్పవచ్చు అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా పాన్ ఇండియా ప్రాజెక్టుగా ఒకేసారి ఐదు భాషల్లో విడుదలవుతోంది. ఇక ఈ సినిమా ఈ నెల 17వ తేదీన విడుదల అవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు గత రెండు నెలల నుంచి ప్రమోషన్స్ డోస్ పెంచుతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరొక ముఖ్యమైన పాటను విడుదల చేశారు. సమంత చేసిన ఐటమ్ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సమంత ఐటెమ్ సాంగ్
దర్శకుడు
సుకుమార్
తన
ప్రతి
సినిమాలో
కూడా
పాటల
విషయంలో
చాలా
ఎక్కువగా
ఆలోచిస్తాడు
అని
అందరికీ
తెలిసిందే.
ముఖ్యంగా
ఐటమ్
సాంగ్
అయితే
చాలా
ప్రత్యేకంగా
ఉంటుంది.
ఇక
ఈ
సారి
కూడా
పుష్ప
సినిమాలో
అంతకుమించి
అనే
ప్రత్యేకమైన
పాటను
చూపించబోతున్నట్లు
తెలుస్తుంది.
సమంత
చేసిన
ఐటమ్
సాంగ్
పై
ఇప్పటికే
ప్రేక్షకుల్లో
పాజిటివ్
వైబ్రేషన్స్
క్రియేట్
అయ్యాయి.

మగాళ్ళ బుద్ధే వంకర బుద్ధి..
మగాళ్ళ బుద్ధే వంకర బుద్ధి అంటూ చంద్రబోస్ రాసిన లిరిక్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఇక ఊ అంటావా మావా? ఊఉ అంటావా? చాలా సింపుల్ లైన్స్ కూడా కుర్రాళ్ళకు మత్తెక్కిస్తున్నట్లు ఉంది. దానికి తోడు సమంత అందాల ప్రదర్శన కూడా పాటలో స్పెషల్ అట్రాక్షన్ గా ఉన్నట్లు తెలుస్తోంది. తప్పకుండా సమంత ఐటమ్ సాంగ్ కెరీర్ లోనే చాలా స్పెషల్ గా నిలుస్తుంది అని ప్రేక్షకులు కూడా పాజిటివ్ గా స్పందిస్తున్నారు.
|
పాడింది ఎవరంటే..
దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాటను మంగ్లీ సోదరి ఇంద్రావతి చౌహాన్ పాడారు. ఆమె కూడా జానపద పాటలు పాడి మంచి గుర్తింపు అందుకున్నారు. అంతే కాకుండా 'బోల్ బేబీ బోల్' రియాలిటీ షోలో కూడా పాటలు పాడారు. ఇక ఆమె వాయిస్ కూడా చాలా ఘాటుగా ఉన్నట్లు ఈ పాటతో మరోసారి చాలా క్లారిటీగా అర్ధమయ్యింది.

పాజిటివ్ కామెంట్స్
ఇదివరకే
ఆమె
జార్జిరెడ్డి
సినిమాలో
ఒక
పాట
కూడా
పాడారు.
ఇప్పుడు
పుష్పలో
ఇంద్రావతి
తనదైన
ఫోక్,
మాస్
ట్యూన్
కు
తగ్గట్టుగా
పుష్ప
కోసం
ఉపయోగించారు.
లిరిక్స్
తగ్గట్టుగా
ఆమె
పాట
కోసం
చాలా
నాటుగా
పడింది
అంటూ
ప్రేక్షకుల
నుంచి
ప్రశంసలు
కూడా
చాలా
గట్టిగానే
అందుతున్నాయి
నిజంగా
ఈ
పాట
కూడా
చాలా
కష్టం
అని
కూడా
చెప్పవచ్చు.
పాటకు రెమ్యునరేషన్ ఎంతంటే?
ఇక ఈ పాట కోసం సమంత భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటివరకు సమంత ఏ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసింది లేదు. ఇక ఇప్పుడు ఏకంగా అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ఆమె చేసిన ఐటం సాంగ్ కోసం భారీ స్థాయిలో పారితోషకం తీసుకున్నట్లు సమాచారం. ఇక దాదాపు కోటిన్నరకు పైగానే డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక సినిమాలకు అయితే సమంత 3 కోట్ల వరకు కూడా డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా సమంత వెబ్ సిరీస్ లో కూడా నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తోంది.