Just In
- 7 min ago
స్టార్ డైరెక్టర్ శిష్యుడితో నాగశౌర్య మరో డిఫరెంట్ మూవీ.. టైటిల్ కొత్తగా ఉందే!
- 13 min ago
చిరంజీవి కోసం బాలీవుడ్ ప్రముఖుడు: తెలుగులో ఇది మూడో సినిమా మాత్రమే!
- 28 min ago
‘క్రాక్’ తర్వాత నందమూరి బాలకృష్ణతో సినిమా: క్లారిటీ ఇచ్చిన గోపీచంద్ మలినేని
- 1 hr ago
నాని హీరోయిన్.. మొత్తానికి పెద్ద హీరోనే పట్టేసింది
Don't Miss!
- Sports
ఇంటికి రాగానే దెబ్బ తగిలిన ప్రతి చోట ముద్దులు పెట్టింది: పుజారా
- News
Capital Gains Tax అంటే ఏంటి..? బడ్జెట్ వేళ పూర్తి వివరాలు మీకోసం..!
- Lifestyle
డయాబెటిస్ ఉన్నప్పటికీ సుదీర్ఘకాలం మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ఇక్కడ కొన్ని ముఖ్యమైన చిట్కాలు ఉన్నాయ
- Finance
ఫ్యూచర్ గ్రూప్ డీల్, అమెజాన్‌కు షాక్: రిలయన్స్‌కు గుడ్‌న్యూస్, షేర్ జంప్
- Automobiles
భారత్‌లో అడుగుపెట్టిన కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్; ధర & వివరాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నిజంగానే ‘వాట్టే బ్యూటీ’ అనిపిస్తోన్న రష్మిక.. భీష్మ సెకండ్ సింగిల్
ఛలో సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది శాండిల్ వుడ్ భామ రష్మిక మందాన్న. ఎంట్రీ ఇస్తూనే తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఆసై గీత గోవిందం సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఆపై డియర్ కామ్రేడ్ అంటూ హల్ చల్ చేసినా.. అంతగా ఫలితం లభించలేదు. తాజాగా సరిలేరు నీకెవ్వరు చిత్రంతో మహేష్ సరసన నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. స్టార్ హీరోలకు సరైన జోడి అనిపించుకుంటున్న రష్మిక-నితిన్ కాంబినేషన్‌లో భీష్మ చిత్రం రాబోతోన్న సంగతి తెలిసిందే.
భీష్మ నుంచి తాజాగా ఓ అప్‌డేట్ వచ్చేసింది. ఇంతకు ముందు గ్లింప్స్, టీజర్, సాంగ్ అంటూ హల్ చల్ చేసిన భీష్మ.. మరోసారి రచ్చ చేసేందుకు వస్తున్నాడు. సింగిల్ ఆంథమ్ అంటూ మొదటి పాట సినిమాపై ఆసక్తిని పెంచగా.. మరో పాటను విడుదల చేసి అందర్నీ ఆకట్టుకునేందుకు రెడీ అయింది చిత్రయూనిట్. ఈ మూవీ నుంచి రెండో పాటను విడుదల చేస్తున్నట్లు ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.
BHEESHMA 2nd single ‘WHATTEY BEAUTY’ video promo wil b out on JAN 31st at 4.05p.m 😃
— nithiin (@actor_nithiin) January 28, 2020
@VenkyKudumula @iamRashmika @SitharaEnts @vamsi84 pic.twitter.com/dnxis0BB4t

మొదట్నుంచీ చెబుతున్నట్లుగానే భీష్మలో రష్మిక-నితిన్ కెమిస్ట్రీ హైలెట్ కానున్నట్టు తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌ను బట్టి తెలుస్తుంది. వాట్టే బ్యూటీ అంటూ సాగే ఈ రెండో పాటకు సంబంధించిన వీడియో ప్రోమోను జనవరి 31న సాయంత్రం 4.05నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు.