»   » అక్షయ్ కుమార్ భార్య షాకింగ్ ట్వీట్: ఈ చంపుకోవడం ఏంటో..?

అక్షయ్ కుమార్ భార్య షాకింగ్ ట్వీట్: ఈ చంపుకోవడం ఏంటో..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పెళ్లి రోజుకు సంబంధించి... ఎవరైనా ఏలాంటి పోస్టు చేస్తారు? తమ పాత జ్ఞాపకాలనో? లేక అరుదైన ఫోటోలనో సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటారు. అయితే బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా చేసిన పోస్టు మాత్రం చాలా వెరైటీగా ఉంది, వెరైటీ మాత్రమే కాదు... అసలు ఇలాంటి పోస్టు చేయడం ఆమెకే చెల్లిందేమో.

పదహారేళ్లుగా ఒకర్నొకరు చంపుకోవడానికి ప్రయత్నిస్తున్నామని, అయితే ఇప్పటికీ తమ ప్రయత్నం సక్సెస్ కాలేదు, ప్రతిసారీ ఫెయిల్ అవుతూనే ఉన్నాం... అంటూ ట్వింకిల్ ఖన్నా ట్వీట్ చేసారు. అంతే కాదు ఇద్దరూ ఒకరిపై ఒకరు పడి కొట్టుకుంటున్న వీడియోను ట్వీట్ చేసారు.

జస్ట్ సరదా ట్వీట్

అఫ్ కోర్స్ ఇదంతా సరదాగా చేసిందే అయినా.... మరీ ఇలానా? అంటూ కొందరు పెదవి విరిస్తున్నారు. ఈ వీడియపై మీరూ ఓ లుక్కేయండి.

ఆ స్టార్ హీరోపై ‘గే’ డౌట్ , కూతురుని సహజీవనం చేసి తేల్చుకోమందా తల్లి

ఆ స్టార్ హీరోపై ‘గే’ డౌట్ , కూతురుని సహజీవనం చేసి తేల్చుకోమందా తల్లి

ఆ స్టార్ హీరోపై ‘గే' డౌట్ , కూతురుని సహజీవనం చేసి తేల్చుకోమందా తల్లి... ఆ హీరో అక్షయ్ కుమార్ అయితే, ఆ కూతురు ట్వింకిల్ ఖన్నా, అలా అడిగిన తల్లి డింపుల్ కపాడియా....ఈ ఆర్టికల్ పూర్తిగా చదవడానికి క్లిక్ చేయండి.

ఖరీదైన బోటులో ఫామిలీతో ఎంజాయ్ చేసిన సూపర్ స్టార్ (ఫోటోస్)

ఖరీదైన బోటులో ఫామిలీతో ఎంజాయ్ చేసిన సూపర్ స్టార్ (ఫోటోస్)

బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ 49వ పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఫ్యామిలీతో కలిసి మాల్దీవులకు వెకేషన్ వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసారు... ఫోటోల కోసం క్లిక్ చేయండి.

భూలోక స్వర్గం ఇదే : అక్షయ్ కుమార్ లావిష్ బంగ్లా

భూలోక స్వర్గం ఇదే : అక్షయ్ కుమార్ లావిష్ బంగ్లా

భూలోక స్వర్గం ఇదే : అక్షయ్ కుమార్ లావిష్ బంగ్లా ఇన్ సైడ్ (ఫొటోల కోసం క్లిక్ చేయండి)

English summary
"16 years of trying to kill each other and we still haven't succeeded:) #16thanniversary #partnersincrime:" Twinkle Khanna tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu