For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రేపే రిలీజ్.... సంజయ్ దత్ జైల్లో ఇలా (ఫోటోస్)

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: అక్రమ ఆయుధాల కేసులో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కొన్నేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 25న సంజయ్ దత్ విడుదల కాబోతున్నాడు. మరో 8 నెలల శిక్ష అనుభవించాల్సి ఉన్నాసత్ప్రవర్తన కారణంగా అతన్ని ముందుగానే రిలీజ్ చేస్తున్నారు.

  ఈ శిక్షాకాలంలో సెమి స్కిల్డ్ వర్క్ గా పని చేసిన సంజయ్ దత్ జైల్లో పేపర్ బ్యాగులు తయారు చేసారు. సాధారణంగా జైల్లో ఒక రోజు పనిచేస్తే.. ఖైదీలకు రూ.35 కూలీ చెల్లిస్తారు. దీనిన 2015, సెప్టెంబర్ 1 నుంచి రూ.50కి పెంచారు. ఈ లెక్కన ఖైదీగా సంజయ్ దత్ జైల్లో గడిపిన కాలం, అతడు పనిచేసిన రోజులను లెక్కించిన జైలు అధికారులు... మొత్తమ్మీద అతడు రూ.38,000 కూలీ సంపాదించినట్లు తేల్చారు.

  ఫ్రీ ఆఫర్ ప్రకటించిన సంజయ్ దత్ వీరాభిమాని

  అయితే తాను జైల్లో పని చేసి సంపాదించిన దాన్ని జైల్లోని క్యాంటీన్ లో తనకు కావాల్సిన వాటిని కొనుగోలు చేయడం ద్వారా దాదాపుగా ఖర్చు పెట్టేసాడు సంజయ్ దత్. ఖర్చు పెట్టంగా మిగింది రూ.450 మాత్రమే. జైలు నుండి విడుదలయ్యే సమయంలో సంజయ్ దత్‌కు ఈ మొత్తాన్ని జైలు అధికారులు అందించనున్నారు.

  1993 ముంబై పేలుళ్ల సమయంలో సంజయ్‌దత్ వద్ద ఆయుధాలు లభించాయి. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడనే అభియోగం రుజువు కావడంతో టాడా కోర్టు సంజయ్ దత్‌కు ఆరేళ్ల కారాగార శిక్ష విధించింది. టాడా కోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తూ శిక్షను మాత్రం ఐదేళ్లకు తగ్గించింది. రెండు దశాబ్దాల క్రితం అతను 18 నెలల పాటు జైలులో ఉన్నాడు. దాంతో మిగిలిన 42 నెలలు సంజయ్ దత్ కారాగార శిక్ష అనుభవించాలని సుప్రీంకోర్టు మార్చి 21, 2013న తేదీన తీర్పు చెప్పింది. మే 16, 2013న తేదీన ముంబై కోర్టులో సంజయ్ దత్ లొంగిపోయారు. ఆ తర్వాత ఆయనను పూణేలోని యెరవాడ జైలుకు తరలించారు.

  స్లైడ్ షోలో సంజయ్ దత్ జైలు ఫోటోస్.....

  1993లో...

  1993లో...


  1993 సమయంలో అరెస్టు అయిన సమయంలో సంజయ్ దత్.

  తొలి సారి జైల్లో..

  తొలి సారి జైల్లో..


  తొలిసారి సంజయ్ దత్ జైలు ఊచలు లెక్కపెట్టిన క్షణాలు.

  సంచలనం..

  సంచలనం..


  అప్పట్లో సంజయ్ దత్ అరెస్టు దేశ వ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది.

  పోలీస్ వ్యాన్లో..

  పోలీస్ వ్యాన్లో..


  1993లో అరెస్టు తర్వాత పోలీస్ వ్యాన్ సంజయ్ దత్ ను తీసుకెలుతున్న దృశ్యం.

  కోర్టు వద్ద..

  కోర్టు వద్ద..


  అక్రమ ఆయుధాల కేసులో విచారణ సందర్భంగా కోర్టు వద్ద సంజయ్ దత్..

  థాకరేతో..

  థాకరేతో..


  ముంబైలో ప్రముఖ రాజకీయ నాయకుడు థాకరేతో...

  సంజయ్ దత్

  సంజయ్ దత్


  1993లో సంజయ్ దత్ అరెస్టు సందర్భంగా తీసిన ఫోటో..

  ఆయనకు తెలియకుండానే..

  ఆయనకు తెలియకుండానే..


  సంజయ్ దత్ ఇంట్లో ఆయనకు తెలియకుండానే ఆయుధాలు పెట్టారనే ఓ వాదన కూడా ఉంది.

  బాలీవుడ్ మద్దతు..

  బాలీవుడ్ మద్దతు..


  సంజయ్ దత్ కు బాలీవుడ్ ప్రముఖుల నుండి పూర్తి మద్దతు ఉంది. ఆయన అమాయకుడని అంటుంటారంతా.

  ఫ్యాన్స్...

  ఫ్యాన్స్...


  సంజయ్ దత్‌కు ఈ విషయంలో అభిమానుల మద్దతు కూడా ఉంది.

  తీవ్రమనో వేదన

  తీవ్రమనో వేదన


  1993లో అరెస్టు అయిన సమయంలో సంజయ్ దత్ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. భరీగా గడ్డం పెంచేసాడు.

  ముంబై బ్లాస్ట్స్

  ముంబై బ్లాస్ట్స్


  1993లో ముంబైలో వరుస పేలుళ్లు జరిగిన సమయంలో సంజయ్ దత్ ఇంట్లో అక్రమంగా ఆయుధాలు ఉన్నట్లు గుర్తించారు.

  సంజయ్

  సంజయ్


  సంజయ్ దత్ అప్పట్లో జైలు విచారణ సందర్భంగా...

  కోర్టుకు హాజరవుతూ..

  కోర్టుకు హాజరవుతూ..


  అక్రమ ఆయుధాల కేసులో సంజయ్ దత్ కోర్టుకు హాజరవుతూ...

  డిప్రెషన్

  డిప్రెషన్


  అరెస్టయిన తర్వాత సంజయ్ దత్ కొంత కాలం డిప్రెసన్ లోకి వెళ్లి పోయాడు.

  జైలు జీవితం

  జైలు జీవితం


  సినిమల్లో జైలు జీవితం నటించిన సంజయ్ దత్... నిజ జీవితంలో దాన్ని అనుభవించాడు.

  మీడియా

  మీడియా


  సెలబ్రిటీ కావడంతో సంజయ్ దత్ కేసులో మీడియా హడావుడి కూడా కాస్త ఉందని చెప్పొచ్చు.

  జైల్లోకి వెళుతూ..

  జైల్లోకి వెళుతూ..


  1993 సమయంలో సంజయ్ దత్ అరెస్టు తర్వాత జైల్లో ఇలా...

  రిలీజ్

  రిలీజ్


  ఈ నెల 25న సంజయ్ దత్ విడుదల కాబోతున్నాడు.

  ముందుగానే...

  ముందుగానే...


  మరో 8 నెలల శిక్ష అనుభవించాల్సి ఉన్నాసత్ప్రవర్తన కారణంగా అతన్ని ముందుగానే రిలీజ్ చేస్తున్నారు.

  పని

  పని


  ఈ శిక్షాకాలంలో సెమి స్కిల్డ్ వర్క్ గా పని చేసిన సంజయ్ దత్ జైల్లో పేపర్ బ్యాగులు తయారు చేసారు.

  కూలీ

  కూలీ


  సాధారణంగా జైల్లో ఒక రోజు పనిచేస్తే.. ఖైదీలకు రూ.35 కూలీ చెల్లిస్తారు. దీనిన 2015, సెప్టెంబర్ 1 నుంచి రూ.50కి పెంచారు.

  సంపాదన

  సంపాదన


  ఈ లెక్కన ఖైదీగా సంజయ్ దత్ జైల్లో గడిపిన కాలం, అతడు పనిచేసిన రోజులను లెక్కించిన జైలు అధికారులు... మొత్తమ్మీద అతడు రూ.38,000 కూలీ సంపాదించినట్లు తేల్చారు.

  అక్కడే ఖర్చు

  అక్కడే ఖర్చు


  అయితే తాను జైల్లో పని చేసి సంపాదించిన దాన్ని జైల్లోని క్యాంటీన్ లో తనకు కావాల్సిన వాటిని కొనుగోలు చేయడం ద్వారా దాదాపుగా ఖర్చు పెట్టేసాడు సంజయ్ దత్.

  మిగిలింది..

  మిగిలింది..


  ఖర్చు పెట్టంగా మిగింది రూ.450 మాత్రమే. జైలు నుండి విడుదలయ్యే సమయంలో సంజయ్ దత్‌కు ఈ మొత్తాన్ని జైలు అధికారులు అందించనున్నారు.

  భారీగా ఏర్పాట్లు

  భారీగా ఏర్పాట్లు


  సంజయ్ దత్ విడుదల సందర్భంగా అభిమానులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

  స్టార్స్

  స్టార్స్


  పలువురు బాలీవుడ్ స్టార్స్ ఆయన విడుదలైన తర్వాత ఇంటికి వెళ్లి కలవనున్నారు.

  సంబరంలో ఫ్యామిలీ

  సంబరంలో ఫ్యామిలీ


  సంజయ్ దత్ విడుదల సందర్భంగా ఆయన ఫ్యామిలీ సంబరాలు చేసుకోబోతోంది.

  English summary
  Sanjay Dutt, is being released from Pune's Yerawada Jail on February 25 and the actor is planning to take a chartered flight from Pune to Mumbai to avoid issues with the law and order, owing to the huge media that will gather outside the jail. The actor was first arrested in 19 April, 1993 for illegal possession of arms under the Terrorist and Disruptive Activities Act (TADA). In between he was let off on bail and again re-arrested.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X