»   » బాలకృష్ణ క్యాలండర్ అదిరింది (ఫొటోలు)

బాలకృష్ణ క్యాలండర్ అదిరింది (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అభిమానులలో బాలయ్య అభిమానుల రూటే వేరయా...అన్నట్లు వాళ్లు ఎప్పుడూ తమ అభిమానాన్ని పీక్ స్దాయిలో చూపెడుతూంటారు. తాజాగా వారు కొత్త సంవత్సరం పురస్కరించుకుని క్యాలెండర్ ని విడుదల చేసారు. అభిమానులు సైతం ఉహించని విదంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక్క ప్రతేక ఉండేలా క్యాలండర్ రూపకల్పన .

ఈ క్యాలెండర్స్ ...అందరిని ఆకర్షిస్తూ... అదరహో ....అనిపిస్తున్నాయి. మహనీయుల స్పూర్తిని గుర్తుకు తెచ్చేలా ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తున్నాయి. NBK హెల్పింగ్ హ్యాండ్స్ 2016 తెలుగు క్యాలండర్ పేరట విడుదల అయిన ఈ క్యాలెండర్ ఇప్పుడు అభిమానులందరినీ అలరిస్తున్నాయి.


బాలయ్య సినిమా ఫోటో లను కాకుండా , అయన హావ భావాలతో కలిగిన ఫోటోలను సెలెక్ట్ చేచారు. వీటినీ మల్టీకలర్ పెయింటింగ్ తో డిజిటల్ క్రియేషన్ చేయించడం ఇదే మొదటిసారి ...వీటినీ సినిమా పోస్టర్స్ నీ అద్బుతంగా డిజైన్ చేసే అనిల్ భాను గారి చేత డిజైన్ చేయించడంతో కొత్త లుక్ వచ్చింది.


క్యాలెండర్ రూపకర్తలు మాట్లాడుతూ....మా బాలయ్య బాబు ప్రజా ప్రతినిధిగా ప్రజలకు చేస్తున సేవలు , బసవతారకం హాస్పిటల్ చైర్మన్ గా పేదప్రజలకు చేస్తున సేవలు , సినీ రంగంలో సైతం తన వంతు భాధ్యత గా సేవలు అందించడం , తన అబిమానులను సొంత సోదరులు వాలే చూసుకోవడం , అబిమనులందరినీ సమాజసేవ వైపు నడిపించడం,విశ్వవ్యాప్తంగా నున్న కోట్లాది బాలయ్య అబిమానులను , మా బాలయ్య ఆలోచన విదానాన్ని , సేవస్పూర్తి నీ ,క్రమశిక్షణ, విశ్వాసం, నిజాయితి ని , తెలుగు ప్రజలను , తెలుగు బాషను అమితంగా ప్రేమించే బాలయ్య నీ దృష్టి లో ఉంచుకొని తెలుగు క్యాలండర్ రుపొందిచమని, అందరికీ ఉచితంగా ఎన్ బీకే హెల్పింగ్ హ్యాండ్స్ అదినేత అనంతపురం జగన్ తెలిపారు .


స్వయనా బాలయ్య బాబు ఈ తెలుగు క్యాలండర్ ని చూసి చాల అద్బుతంగా ఉన్నాయని , మహనీయుల ఫోటోలతో బావి తరాలకు నేటి తరాలకు అర్తం అయ్యేలా ఉన్నాయ్ అంటూ ,అందరు వారి అడుగుజాడల్లో నడవాలని , ముఖ్యంగా తెలుగు క్యాలండర్ పైన తెలుగు లో వ్రాసిన రైటప్స్ చాల బాగా ఉన్నాయని , వాటిని వ్రాసిన శ్రీనాథ్ గారిని, ఎన్ బీకే హెల్పింగ్ హ్యాండ్స్ అనంతపురం జగన్ ని ,టీం సభ్యులని అబినంధించారు.


మొదటి పేజిలో

మొదటి పేజిలో

బుద్దుడు గురించి...ఈ సైన్యానికి ధైర్యాన్నిస్తుంది నీ చూపు...ఈ ధైర్యమే నడిరిస్తుంది నవ సమాజం వైపు..రెండో పేజీలో

రెండో పేజీలో

వివేకానంద గురించి....అడుగువేయ్, పరుగుతీయ్ కొత్త లోకాన్ని చూడవోయ్.. అలుపెరుగక శమించి నవభారత్ ను నిర్మింపవోయ్మూడో పేజీలో

మూడో పేజీలో

ఎన్టీఆర్ గురించి...తెలుగోడి గుండె చప్పుడు అన్న.. అతడికి సాటి ఎవరు లేరన్న.. సమాజ సేవలో ప్రతి క్షణం..తండ్రి ఆశయ సాధనే బాలయ్య లక్ష్యం..


నాలుగవ పేజీలో

నాలుగవ పేజీలో

అబ్దుల్ కలం గురుంచి....నింగికెగిసిన భరతకీర్తికి మైలు రాయి మీరు..కలలు గన్నమీ కంటికి వెలుగు రేఖలు మేము.. అంటూ


స్పెషల్ పోస్టర్

స్పెషల్ పోస్టర్

బాలకృష్ణ 40 సంవత్సారాల సందర్బంలో ఈ క్యెలండర్.బాలకృష్ణ క్యాలండర్ అదిరింది (ఫొటోలు)

బాలకృష్ణ క్యాలండర్ అదిరింది (ఫొటోలు)

బాలకృష్ణ క్యాలండర్ అదిరింది (ఫొటోలు)


English summary
Nandamuri Balakrishna’s fans have printed this new calendar with pictures from his recently release Legend movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu