twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బాహుబలి' , 'కంచె'ల కే కాకుండా, మిగతా అవార్డులు ఎవరికంటే

    By Srikanya
    |

    డిల్లీ:2015 సంవత్సరానికిగాను 63వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రకటించారు ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' రెండు జాతీయ పురస్కారాలను సొంతం చేసుకుంది. ఉత్తమ చలనచిత్రంగా, ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ విభాగంలో అవార్డుకు ఎంపికైంది. పురస్కారాల జాబితాను సెంట్రల్‌ జ్యూరీ సభ్యులు సోమవారం ఉదయం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి అందజేశారు.

    మొత్తం లిస్ట్ ఇదిగో..

    * ఉత్తమ చిత్రం: బాహుబలి
    * ఉత్తమ నటుడు: అమితాబ్‌బచ్చన్‌(పీకూ)
    * ఉత్తమ నటి: కంగనా రనౌత్‌( తనూ వెడ్స్‌ మనూ రిటర్న్స్‌)
    * ఉత్తమ దర్శకుడు: సంజయ్‌లీలా బన్సాలీ(బాజీరావ్‌ మస్తానీ)
    * ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం: బజరంగీ భాయీజాన్‌
    * ఉత్తమ నృత్య దర్శకుడు- రెమో డిసౌజా( బాజీరావ్‌ మస్తానీ)
    * ఉత్తమ మాటల రచయిత( జూహి చతుర్వేది(పీకూ)
    * ఉత్తమ మాటల రచయిత- హిమాన్షు శర్మ (తను వెడ్స్‌ మను రిటర్న్స్‌)
    *ఉత్తమ బాలనటుడు - గౌరవ్‌మేనన్‌
    * ఉత్తమ సహాయనటి- సన్వీ అజ్మీ
    * ఉత్తమ బాలల చిత్రం: దురంతో
    * ప్రాతీయ భాషల విభాగంలో ఉత్తమ తెలుగు చిత్రం: కంచె
    * స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ విభాగం: బాహుబలి

    English summary
    63rd Film National Awards - Top category winners, Best Film: Baahubali,Best Actor: Amitabh Bachchan for Piku, Best Actress: Kangana Ranaut for Tanu Weds Manu Returns, Best Director: Sanjay Leela Bhansali for Bajirao Mastani
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X