»   »  సినిమా మొత్తం వర్షమేట...

సినిమా మొత్తం వర్షమేట...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Navneet Kaur
గతంలో ఒక కన్నడ సినిమా మొత్తం వానలో చిత్రీకరించారంటే గొప్పగా చెప్పుకున్నారు. ఇప్పుడు తెలుగులోనూ అలాంటి ఎక్సపరమెంట్ జరుగుతోందిట. 'జాబిలమ్మ' పేరుతో తయారవుతున్న ఈ సినిమా వర్షం బ్యాక్ డ్రాప్ లో చెయ్యటమే కాక 25 రోజుల్లో సింగిల్ షెడ్యూలులో పూర్తి చేసారుట. నవనీత్ కౌర్, రాజీవ్ కనకాల జంటగా చేస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కి ఎదురుచూస్తోంది. సినిమా కనుక వర్కవుట్ అయితే మరెన్నో ఇలాంటి ప్రయోగాలు జరిగే అవకాశం ఉంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X