»   » ఐశ్వర్యరాయ్ కూతురు బర్త్ డే పార్టీ (ఫోటోస్)

ఐశ్వర్యరాయ్ కూతురు బర్త్ డే పార్టీ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్ ల ముద్దుల కూతురు ఆరాధ్య బచ్చన్ పుట్టినరోజు వేడుక ఇటీవల ముంబైలో గ్రాండ్ గా జరిగింది. డిస్నీ ప్రిన్సెస్ అంటే ఆరాధ్యకు చాలా ఇష్టం. ఈ నేపథ్యంలో బర్త్ డే పార్టీన్ని ప్రిన్స్ థీమ్ తో డెకరేట్ చేసారు. ఈ పార్టీలో ఇతర బాలీవుడ్ స్టార్స్ పిల్లలు కూడా పాల్గొనడంతో పార్టీ ఎంతో సందడిగా మారింది.

పుట్టినరోజు కోసం తయారు చేసిన కేక్ కూడా డిస్నీ థీమ్ తోనే ఉండటం గమనార్హం. ఈ పార్టీ జెనీలియా-రితేష్ దేశ్ ముఖ్ కుమారుడు, రవీనా టండన్ పిల్లలలు, శిల్పీ శెట్టి-రాజ్ కుంద్రా తనయుడు, సోనాలి బింద్రే కొడుకుతో పాటు దాబూ రత్నానీ పిల్లలు, ఇతర సెలబ్రిటీ కిడ్స్ హాజరయ్యారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఆరాధ్య పుట్టినరోజు వేడుక గ్రాండ్ గా నిర్వహించారు. నవంబర్ 16వ తేదీతో ఆరాధ్య 4 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. స్లైడ్ షోలో ఆరాధ్య బచ్చన్ పుట్టినరోజు వేడుకకు సంబంధించిన ఫోటోస్...

కేక్ కట్ చేస్తున్న ఆరాధ్య

కేక్ కట్ చేస్తున్న ఆరాధ్య

అమ్మ- నాన్న, నాయనమ్మ, తాతయ్య తన చిన్నారి ప్రెండ్స్ సమక్షంలో కేక్ కట్ చేస్తున్న ఆరాధ్య బచ్చన్.

ఫ్యామిలీతో కలిసి...

ఫ్యామిలీతో కలిసి...

కార్లో ఫ్యామిలీతో కలిసి పుట్టినరోజు వేడుకకు హాజరవుతున్న ఆరాధ్య.

అమ్మ ఐశ్వర్యతో..

అమ్మ ఐశ్వర్యతో..

తన కూతురు పుట్టినరోజు వేడుకకు సంబంధించిన ఏర్పాట్లను ఐశ్వర్యరాయ్ దగ్గరుండి చూసుకున్నారు.

యమ్మీ బర్త్ డే కేక్

యమ్మీ బర్త్ డే కేక్

పిల్లలకు ఎంతో ఇష్టమైన డిస్నీ కార్టూన్ క్యారెక్టర్లతో తయారైన కేక్ పిల్లలను ఎంతగానో ఆకట్టుకుంది.

కొడుకు రియాన్ తో

కొడుకు రియాన్ తో

కొడుకు రియాన్ తో కలిసి ఆరాధ్య బచ్చన్ పుట్టినరోజు వేడుకకు హాజరైన జెనీలియా.

నీలమ్-రవీనా

నీలమ్-రవీనా

తన బేబీ గర్ల్ తో కలిసి నీలం కిఠారి, తన ఇద్దరు పిల్లలతో కలిసి రవీనా టండన్ పుట్టినరోజు వేడుకకు హాజరయ్యారు.

వావ్

వావ్

ఐశ్వర్యరాయ్ క్లోజ్ ఫ్రెండ్ శిల్పా శెట్టి, తన భర్త రాజ్ కుంద్రా, కొడుకు వియాన్ రాజ్ కుంద్రాతో కలిసి హాజరయ్యాడు. ఆరాధ్య, వియాన్ ఒకే స్కూల్ లో చదువుతున్నారు.

దాబూ రత్నానీ, సోనాలి బింద్రే

దాబూ రత్నానీ, సోనాలి బింద్రే

ప్రముఖ ఫోటో గ్రాఫర్ దాబూ రత్నానీ తన ఫ్యామిలీతో కలిసి హాజరయ్యాడు. సోనాలి బింద్రే భర్త, కొడుకు తో కలిసి హాజరైంది.

English summary
Aaradhya turned four, on November, 16 and to make her fourth birthday super-special, Aishwaraya organised a ‘princess themed birthday party' as she loves the Disney princess.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu