»   » అలాంటి సినిమాలకు కూడా రెడీ అయిన ఆర్తి అగర్వాల్

అలాంటి సినిమాలకు కూడా రెడీ అయిన ఆర్తి అగర్వాల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సాధారణంగా సినిమా హీరోయిన్స్ ఫేడవుట్ అయిన దశలో ఏదో ఒక పాత్ర అనుకుంటూ ఏ టీవీ సీరియల్స్ కో లేక అక్కా చెల్లెళ్ళ పాత్రలకో జంప్ అవుతూంటారు. అయితే కొందరు మొదటి నుంచి సీ గ్రేడ్ సినిమాలకు అలవాటు పడి అడవిలో అందగత్తెలు, రామచిలకలు వంటి చిత్రాలలో నటిస్తూంటారు. ప్రస్తుతం ఆర్తి అగర్వాల్ పరిస్ధితి ఆ స్ధితికి చేరినట్లుంది. ఆమె తాజాగా ఒప్పుకునే చిత్రాలు చూస్తున్న వారు నువ్వు నాకు నచ్చావ్ లాంటి చిత్రాలు చేసిన ఆమె 'వనకన్య - వండర్ బాయ్స్" లాంటి చిత్రాలు కమిటవటం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ 'వనకన్య - వండర్ బాయ్స్" చిత్రం శ్రీరాఘవేంద్ర సినీపతాకంపై శివనాగు దర్శకత్వంలో జాలాది శివశంకర్ రావు చౌదరి నిర్మిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శివనాగు.

English summary
Buxom beauty Aarthi Agarwal is all set to come back on the screen after a hiatus. She signed for a new film in the direction of Shiva Nagu. Shiva Shankar Chowdary is making the film under Sri Raghavendra cine banner. Rhe film titled Vanakanya- wonder Boys.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu