Just In
- 8 min ago
RRR నుంచి అదిరిపోయే అప్డేట్: గుడ్ న్యూస్ చెప్పిన ఎన్టీఆర్, చరణ్.. వాళ్లిచ్చే సర్ప్రైజ్ అదే!
- 2 hrs ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
- 2 hrs ago
మహేశ్ బాబు పేరిట ప్రపంచ రికార్డు: సినిమాకు ముందే సంచలనం.. చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా!
- 3 hrs ago
ఘనంగా హీరో వరుణ్ వివాహం: సీసీ కెమెరాలు తీసేసి మరీ రహస్యంగా.. ఆయన మాత్రమే వచ్చాడు!
Don't Miss!
- News
ఇంగితజ్ఞానం ఉన్నవాళ్లు ఆ పనిచేయరు... దమ్ముంటే కేసీఆర్ దానిపై ప్రకటన చేయాలి : సంజయ్ సవాల్
- Sports
మెల్బోర్న్ సెంచరీ చాలా స్పెషల్.. అందుకే సిడ్నీలో మైదానం వీడలేదు: అజింక్యా రహానే
- Automobiles
కియా సెల్టోస్ ఫేస్లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
- Lifestyle
జుట్టు పెరగడానికి నూనె మాత్రమే సరిపోదు, ఇక్కడ మోకాలి పొడవు జుట్టు యొక్క రహస్యం ఉంది
- Finance
Budget 2021: హెల్త్ బడ్జెట్ డబుల్! నిర్మలమ్మ 'ప్రధానమంత్రి హెల్త్ఫండ్?'
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హీరో రాణా హనుమంతుడిలా...(ఫోటో ఫీచర్)
హైదరాబాద్: అజిత్, ఆర్య, రానా, నయనతార, తాప్సీ ముఖ్యపాత్రల్లో విష్ణువర్థన్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన చిత్రం 'ఆరంభం'. తమిళంలో ఈచిత్రం భారీ విజయం సాధించిన నేపథ్యంలో తెలుగులో 'ఆట ఆరంభం' పేరుతో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరిగింది.
ఈ ఆడియో వేడుక ఈ కార్యక్రమంలో రాణా, విష్ణు వర్ధన్, ఏఎం రత్నం, శ్రీకాంత్ అడ్డాల, సముద్ర, శోభారాణి, భోగవల్లి ప్రసాద్, వీరభద్రమ్ చౌదరి, సాగర్, కళ్యాణ్, ప్రవీణ్, దిశా, నల్లమలుపు బుజ్జి, కొండవలస, ఘంటసాల రత్నకుమార్, వాసు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్మాత ఏఎం రత్నం మాట్లాడుతూ...అజిత్, ఆర్య కాంబినేషన్ అనుకున్న తర్వాత కథను సిద్ధం చేసుకున్నాం. అడగ్గానే నటించినందుకు రానాకు ధన్యవాదాలు. నా తమిళ సినిమాలను ఇప్పటి వరకు నేనే తెలుగులో విడుదల చేసుకున్నాను. ఈ సినిమాను శ్రీను బాబు విడుదల చేస్తున్నారు అని తెలిపారు.
సినిమాలో తన పాత్ర గురించి రాణా మాట్లాడుతూ, ఈ సినిమాను రామాయణంతో పోలిస్తే అజిత్ రాముడిగా చేసాడు. ఆర్య లక్ష్మణుడిగా, నేను హనుమంతుడిగా చేసాము అని చెప్పుకొచ్చారు. ఆడియో వేడుక సంబంధించిన ఫోటోలు, సినిమా వివరాలు స్లైడ్ షోలో....

భారీ డిస్క్ విడుదల చేసిన విష్ణు వర్ధన్
ఆర్య, రానా, విష్ణు వర్ధన్ కలిసి ఆట ఆరంభం ఆడియో విడుదల కార్యక్రమంలో భారీ డిస్క్ విడుదల చేసారు. అందుకు సంబంధించిన దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

సీడీల ఆవిష్కరణ
దర్శకుడు విష్ణు వర్ధన్ ‘ఆట ఆరంభం' చిత్రానికి సంబంధించిన ఆడియో సీడీలను ఆవిష్కరించారు. అందుకు సంబంధించిన దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

ప్రముఖుల హాజరు
ఈ ఆడియో వేడుక ఈ కార్యక్రమంలో రాణా, విష్ణు వర్ధన్, ఏఎం రత్నం, శ్రీకాంత్ అడ్డాల, సముద్ర, శోభారాణి, భోగవల్లి ప్రసాద్, వీరభద్రమ్ చౌదరి, సాగర్, కళ్యాణ్, ప్రవీణ్, దిశా, నల్లమలుపు బుజ్జి, కొండవలస, ఘంటసాల రత్నకుమార్, వాసు తదితరులు పాల్గొన్నారు.

రాణా-విష్ణు
రానా ఆడిటోరియంలోకి రాగానే దర్శకుడు విష్ణు వర్ధన్, హీరో ఆర్య నిలబడి ఆయనకు స్వాగతం పలికారు. ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.

ఆర్య, రాణా
ఆర్య, రాణా మధ్య మంచి స్నేహ బంధం ఉందనడానికి ఈ ఫోటోయే నిదర్శనం. వీరిద్దరు ఆత్మీయ ఆలింగనం చేసుకోవడం అందరి దృష్టినీ ఆకర్షించింది.

విష్ణు, ఆర్య, రానా
ఆట ఆరంభం ఆడియో విడుదల కార్యక్రమం సందర్భంగా దర్శకుడు విష్ణు వర్ధన్, ఆర్య, రానా ఇలా సరదాగా ముచ్చటించుకున్నారు.

ప్రసాద్, విష్ణు
అత్తారింటికి దారేది నిర్మాత భోగవల్లి ప్రసాద్, దర్శకుడు విష్ణు వర్ధన్ చేయి చేయి కలిపి పరిచయం చేసుకున్నారు. సమయం, కథ కలిసొస్తే భవిష్యత్‌లో వీరి కాంబినేషన్లో సినిమా రావొచ్చేమో?