»   » అభినేత్రి మూవీ ట్రైలర్ విడుదల

అభినేత్రి మూవీ ట్రైలర్ విడుదల

Posted By:
Subscribe to Filmibeat Telugu

మిల్కీ బ్యూటీ తమన్నా, సోనూసూద్, ప్రభుదేవా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం అభినేత్రి. ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. మొత్తం ఇండస్ట్రీ మీ గురించే మాట్లాడుతుంది మేడమ్..గ్యారంటీగా నెక్ట్స్ శ్రీదేవి మీరే అంటూ ట్రైలర్‌లో మురళీ శర్మ తమన్నా గురించి చెప్పే డైలాగ్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న అభినేత్రి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతుంది.

English summary
Tamannah, Sonu Sood and Prabhu Deva in main roles, the trailer of abhinetri has been released.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu