»   » ఘనంగా హీరో రాజా వివాహం (ఫోటోలు)

ఘనంగా హీరో రాజా వివాహం (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆనంద్, వెన్నెల లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు రాజా ఓ ఇంటివాడయ్యాడు. చెన్నైకి చెందిన అమృత విన్సెంట్ అనే అమ్మాయిని ఆయన శుక్రవారం పెళ్లాడారు. వీరి వివాహానికి పలువురు ప్రముఖులు హారయ్యారు. చెన్నైలోని ఓ చర్చిలో క్రైస్తవ సాంప్రదాయ ప్రకారం వీరి వివాహం జరిగింది.

అనంతరం సినీ ప్రముఖుల కోసం గ్రాండ్‌గా రిసెప్షన్ పార్టీ ఏర్పాటు చేసారు. మార్చి 3వ తేదీన వీరి నిశ్చితార్థం చెన్నైలోని ఓ హోటల్‌లో జరిగిన సంతి తెలిసిందే. అమృత తండ్రి ఫెడ్రిక్ విన్సెంట్ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు క్లోజ్ ఫ్రెండ్.

వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

రాజా మ్యారేజ్

రాజా మ్యారేజ్

అమృత వేలికి వెడ్డింగ్ రింగ్ తొడుగుతున్న రాజా

రాజా మ్యారేజ్

రాజా మ్యారేజ్

తన భార్య అమృత మెడలో ఆభరణాలు అలంకరిస్తున్న రాజా

రాజా మ్యారేజ్

రాజా మ్యారేజ్

వివాహ వేడుక సందర్భంగా రాజా, అమృత ఎంతో సంతోషంగా కనిపించారు.

రాజా మ్యారేజ్

రాజా మ్యారేజ్

వివాహ వేడుక సందర్భంగా రాజా, అమృత ప్రత్యేకంగా డిజైన్ చేసిన వివాహ దుస్తులను ధరించారు.

రాజా మ్యారేజ్

రాజా మ్యారేజ్

వివాహ వేడుకకు తెలుపు రంగు సూట్లో స్టైలిష్‌గా హాజరైన రాజా

English summary
The season of weddings continue in Tollywood, with actor and five time Nandi award winner, Raja tie the knot with Amrita Vincent day.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu