ఫిదా మూవీ గురించి వరుణ్ తేజ్ ట్వీట్.. ఏం చెప్పారంటే..
తెలంగాణ అమ్మాయి, అమెరికా అబ్బాయి ప్రేమలో ఎలా పడ్డారు. ఒకరిపై మరొకరు ఎలా ఫిదా అయిపోయారు అనే అంశాలతో రూపొందిన చిత్రం ఫిదా. దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వరుణ్‌తేజ్, సాయిపల్లవి జ
తెలంగాణ అమ్మాయి, అమెరికా అబ్బాయి ప్రేమలో ఎలా పడ్డారు. ఒకరిపై మరొకరు ఎలా ఫిదా అయిపోయారు అనే అంశాలతో రూపొందిన చిత్రం ఫిదా. దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వరుణ్‌తేజ్, సాయిపల్లవి జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను శనివారం ఆవిష్కరించనున్నారు.

ఫిదా మూవీ టీజర్ ను ఈ నెల 17వ తేదీన విడుదల చేయనున్నామని హీరో వరుణ్ తేజ్ ట్వీట్ చేశారు. మీకు కొత్త అనుభూతిని కలిగించేందుకు సిద్ధమవుతున్నామని వరుణ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వరుణ్ ట్వీట్‌ను తన సొదరి సుస్మిత కొణిదల లైక్ చేసింది.
varun tej sai pallavi fida shekhar kammula dil raju వరుణ్ తేజ్ సాయి పల్లవి ఫిదా శేఖర్ కమ్ముల దిల్ రాజు


Click it and Unblock the Notifications