»   » పూజా హెగ్డేను చూస్తే మతిపోవడం ఖాయం.. పుట్టిన రోజున ఏం చేసిందో తెలుసా?

పూజా హెగ్డేను చూస్తే మతిపోవడం ఖాయం.. పుట్టిన రోజున ఏం చేసిందో తెలుసా?

Written By:
Subscribe to Filmibeat Telugu

దక్షిణాదితోపాటు బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తన గ్లామర్‌తో ఆకట్టుకొంటున్న పూజా హెగ్డే జన్మదినం అక్టోబర్ 13. తన పుట్టిన రోజును పురస్కరించుకొని ఇటీవల కొన్ని ఫొటోలను తన సోషల్ మీడియాలోని ఇన్స్‌టాగ్రామ్ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది. తన జన్మదినం రోజున శుభాకాంక్షలు చెబుతూ తెలుగు ఫిల్మ్‌బీట్.కామ్ రీడర్ల కోసం పూజాహెగ్డేకు సంబంధించిన కొన్ని ఫొటోలు, కొన్ని విశేషాలు..

హృతిక్ రోషన్ పక్కన మెరిసిన

హృతిక్ రోషన్ పక్కన మెరిసిన

మహెంజదారో చిత్రంలో బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ పక్కన మెరిసిన పూజాహెగ్డేకు ఇది 27వ జన్మదినం

Pooja Hegde Excited About Allu Arjun's Dance | Filmibeat Telugu
అల్లు అర్జున్‌తో

అల్లు అర్జున్‌తో

ఇటీవల అల్లు అర్జున్‌తో వచ్చిన దువ్వాడ జగన్నాథం చిత్రంలో తన గ్లామర్‌తో ప్రేక్షకులను పిచ్చెక్కించింది.

డీజే తర్వాత ఫైట్స్ శిక్షణ

డీజే తర్వాత ఫైట్స్ శిక్షణ

డీజే తర్వాత తన తదుపరి చిత్రం కోసం పోరాటాలు, ఫైట్స్‌కు సంబంధించిన శిక్షణ పొందుతున్నారు.

1990లో ముంబైలో జననం

1990లో ముంబైలో జననం

పూజా హెగ్డే 1990లో ముంబైలో జన్మించింది. కామర్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.

 మిస్ ఇండియా టాలెంటెడ్ టైటిల్‌

మిస్ ఇండియా టాలెంటెడ్ టైటిల్‌

2009లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నది. ఈ పోటీలలో మిస్ ఇండియా టాలెంటెడ్ టైటిల్‌ను గెలుచుకొన్నది.

ముగమూడి తమిళ చిత్రంలో

ముగమూడి తమిళ చిత్రంలో

2012లో ముగమూడి అనే తమిళ చిత్రంలో నటించడం ద్వారా సినీ పరిశ్రమలోకి ప్రవేశించింది.

నాగ చైతన్యతో

నాగ చైతన్యతో

2014లో ఒక లైలా కోసం చిత్రంలో నాగ చైతన్యతో, ముకుంద సినిమాలో వరుణ్ సందేశ్‌తో నటించింది.

హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పక్కన

హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పక్కన

ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నది.

 రేస్3లోనూ నటించే అవకాశం

రేస్3లోనూ నటించే అవకాశం

బాలీవుడ్‌ చిత్రం రేస్3లోనూ నటించే అవకాశాన్ని దక్కించుకొన్నది. తమిళంలో వేటగాడు సినిమాలో కూడా కనిపించనున్నారు.

రంగస్థలం చిత్రంలో

రంగస్థలం చిత్రంలో

అలాగే మెగా హీరో రాంచరణ్ నటిస్తున్న రంగస్థలం చిత్రంలో ఓ ఐటెంపాటలో మెరువనున్నారు.

English summary
Actress Pooja Hegde turns 27. Pooja Hegde turned everyone’s head when she made her Big Bollywood debut opposite Hrithik Roshan in Mohenjo Daro. we celebrate her birthday by giving you 10 pictures of Pooja Hegde that that prove she’s sexy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu