»   »  కారు యాక్సిడెంట్: ఆసుపత్రిలో సినీ నటి శారద

కారు యాక్సిడెంట్: ఆసుపత్రిలో సినీ నటి శారద

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ సినీ నటి శారద ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. నల్లగొండజిల్లా మునగాల వద్ద ఆమె కారు అదుపుతప్పింది. ఈ ఘటనలో శారదకు గాయాలైనట్లు తెలుస్తోంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Actress Sharada survives car accident
English summary
Actress Sharada survives a car accident near Munagala, Sharada and his driver sustained minor injuries.
Please Wait while comments are loading...