»   » ‘గాడ్ ఈజ్ సెక్సువల్ ’... భావప్రాప్తి అనేది దైవ శక్తి : హీరోయిన్ సంచలనం

‘గాడ్ ఈజ్ సెక్సువల్ ’... భావప్రాప్తి అనేది దైవ శక్తి : హీరోయిన్ సంచలనం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: మాజీ మోడల్, బాలీవుడ్ నటి సోఫియా హయత్ ఇపుడు సినిమా రంగాన్ని, మోడలింగ్ కెరియర్ వదిలేసి కొన్ని రోజులుగా దైవ చింతనలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య ఆమె నన్(క్రైస్తవ సన్యాసి)గా మారారు. అంతలోనే అందరికీ షాకిస్తూ తన రొమేనియన్ బాయ్ ఫ్రెండును పెళ్లాడారు.

ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న సోఫియా.... సెక్స్, భావప్రాప్తి అంశాలకు కొత్త అర్థం చెబుతోంది. సెక్స్, భావప్రాప్తి లాంటి అంశాలను దైవత్వంతో పోలుస్తూ ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో చేసిన పోస్టులు సంచలనం గా మారాయి.

తనను తాను ఇలా చెప్పుకుంటోంది

తనను తాను ఇలా చెప్పుకుంటోంది

కొన్ని రోజుల క్రితం తనను తాను మదర్ సోఫియాగా చెప్పుకున్న ఆమె..... ప్రస్తుతం ‘అల్లా మా' గా సంబోధించుకుంటోంది. సోఫియా హయత్ తీరు చూసిన నెటిజన్లు ఆమె చేస్తున్న సోషల్ మీడియా పోస్టులు చూసి షాకవుతున్నారు.

సెక్స్ అంటే దైవత్వమే

తాజాగా ఓ పోస్టులో ఆమె.... సెక్స్ అంటే దైవత్వమే అని పేర్కొన్నారు. గాడ్ ఈజ్ సెక్సువల్.... భావప్రప్తి అనేది దైశ శక్తి అంటూ పోస్టు చేసారు. వీటితో పాటు తన ప్రియుడితో గడిపిన ప్రైవేట్ ఫోటోలను షేర్ చేసారు.

శివుడు, అల్లా, జీసెస్

శివుడు, అల్లా, జీసెస్

సోఫియా హయత్ తన సోషల్ మీడియా పోస్టుల్లో శివుడు, అల్లా, జీసెస్ ఈ మూడు మతాలకు చెందిన దేవుళ్లను ప్రస్తావించడం గమనార్హం.

సోఫియా హయత్

సోఫియా హయత్

సోఫియా హయత్ సోషల్ మీడియాలో చేసిన మరిన్ని సంచలన పోస్టులు చూసేందుకు క్లిక్ చేయండి,.

Read more about: sofia hayat, సోఫియా
English summary
Sofia, who claims herself as 'Gaia Mother Sofia', now calls herself "Allah Maa". "Spiritual beings are sexual..God is sexual. The orgasm is the Goddess energy..Allah maa energy that created everything. It is divine. The sacred Orgasm. Allah hu Akbar. OM namah Shivaya! The very feeling I had when I spoke OM and created the universe..was Orgasmic. My orgasm with OM created all in existence," she wrote.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu