»   »  కొంటెచూపుతో కవ్విస్తున్న పూరి హీరోయిన్ (ఫోటోలు)

కొంటెచూపుతో కవ్విస్తున్న పూరి హీరోయిన్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పూరి జగన్నాథ్ 'హార్ట్ ఎటాక్' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం కాబోతున్న బాలీవుడ్ భామ ఆదా శర్మ. ఈ నెల 31న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఆదా శర్మ అందాలు సినిమాకు హైలెట్‌గా మారనున్నాయి. ఇప్పటికే విడుదలైన ఆమె హాట్ అండ్ క్యూట్ స్టిల్స్ యూత్‌కు నిద్రలేకుడా చేస్తున్నాయనే చర్చ ఫిల్మ్ నగర్లో సాగుతోంది.

ఆదా శర్మ గురించి వివరాల్లోకి వెళితే...అమ్మడి వయసు 24 సంవత్సరాలు. 2008లో విక్రమ్ భట్ తెరకెక్కించిన '1920' అనే బాలీవుడ్ మూవీ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. తొలి సినిమాతోనే అందం, పెర్ఫార్మెన్స్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. కొంత కాలంగా చదువుపైనే దృష్టి సారించిన అమ్మడు...2011లో 'ఫిర్', 2013లో 'హమ్ హై రహీ కార్ కె' అనే హిందీ చిత్రాల్లో నటించింది.

స్లైడ్ షోలో ఆదా శర్మ గురించిన మరిన్ని వివరాలు...

ఆదా శర్మ

ఆదా శర్మ


ఆదా శర్మ కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో జన్మించింది. ఆమె తండ్రి మర్చంట్ నేవీ కెప్టెన్. తల్లి డాన్సర్ కావడంతో ఆదా శర్మ కూడా డాన్స్‌పై మక్కువ పెంచుకుంది. గోపీకృష్ణ డాన్స్ అకాడమీ నుండి కథక్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. డాన్స్ మాత్రమే కాదు...స్కూల్ లెవల్ నుండి ఆమె జిమ్నాసిస్ట్.

సినిమాలు

సినిమాలు


2008లో విక్రమ్ భట్ తెరకెక్కించిన ‘1920' అనే బాలీవుడ్ మూవీ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. 2011లో ‘ఫిర్', 2013లో ‘హమ్ హై రహీ కార్ కె' అనే హిందీ చిత్రాల్లో నటించింది.

యాడ్ ఫిల్మ్స్

యాడ్ ఫిల్మ్స్


తొలి సినిమాతోనే అందాలతో ఆకట్టుకున్న ఆదా శర్మ....లిమ్కా, నోకియా, ఓలే నేచురల్ వైట్, జోయాలుకాస్ జ్యువెల్లరీ, పారాచూట్ హెయిర్ ఆయిల్ తదితర బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా పని చేసింది.

హార్ట్ ఎటాక్

హార్ట్ ఎటాక్


పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హార్ట్ ఎటాక్' చిత్రం ద్వారా ఆదా శర్మ తెలుగు సినీ రంగ ప్రవేశం చేస్తోంది.

బబ్లీ యాక్టింగ్

బబ్లీ యాక్టింగ్


హార్ట్ ఎటాక్ చిత్రంలో అమ్మడు బబ్లీ యాక్టింగుతో ఆకట్టుకోబోతంది. ఇందులో హీరో కనిపిస్తే చాలు కొడుతూ, తిడుతూ ఉంటుందట.

హార్ట్ ఎటాక్ విడుదల

హార్ట్ ఎటాక్ విడుదల


హార్ట్ ఎటాక్ చిత్రం ఈ నెల 31న విడుదలకు సిద్ధమవుతోంది. నితిన్ హీరోగా పూరి జగన్నాథ్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఆడియో హిట్

ఆడియో హిట్


అనూపర్ రూబెన్స్ అందించిన ఈచిత్రం ఆడియో ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది. సినిమాలో పాటలు యూత్‌ను ఆకట్టుకుంటున్నాయి.

హార్ట్ ఎటాక్ సెన్సార్

హార్ట్ ఎటాక్ సెన్సార్


ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ‘హార్ట్ ఎటాక్' చిత్రం సెన్సార్ బోర్డ్ నుండి A సర్టిఫికెట్ పొందింది.

English summary
Bollywood actress Adah Sharma, who made an impressive debut in Vikram Bhatt's horror-thriller '1920', has reportedly been roped in opposite Nithiin Reddy in filmmaker Puri Jagannadh's upcoming Telugu romantic-drama 'Heart Attack'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu