»   » నగ్నంగా ఏంకర్లుతో తొలి న్యూస్ ఛానెల్

నగ్నంగా ఏంకర్లుతో తొలి న్యూస్ ఛానెల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రపంచంలోనే తొలిసారిగా నగ్న సుందరీమణులు చదివే వార్తలతో కెనడా లో న్యూస్‌ చానల్‌ ప్రారంభంకానుంది. పూర్తి శృంగార కార్యక్రమాలతో ఈ పోర్న్‌ టీవీ చానెల్‌ సిద్ధమవుతోంది. ఫ్రెంచి భాషలో నిర్వహించే ఈ చానెల్‌ అక్టోబర్‌ 28 నుంచి తన కార్యక్రమాలను ప్రసారం చేయనుంది. ఈ చానల్‌ తన కార్యక్రమాలను జాతీయంగా ప్రసారం చేయనున్నా, ముఖ్యంగా ఫ్రెంచి మాట్లాడే జనాభా ఎక్కువగా గల క్యుబెక్‌ రాష్ట్రంపైనే దృష్టి కేంద్రీకరిస్తోంది. వచ్చే ఏడాది నుంచి ఈ చానల్‌ ఇంగ్లీషులో కూడా ప్రసారాలను ప్రారంభించనుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu