»   » ఐశ్వర్యరాయ్ లుక్ సూపర్బ్... (ఫోటోస్)

ఐశ్వర్యరాయ్ లుక్ సూపర్బ్... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: చెన్నైలో జరిగిన కళ్యాణ్ జ్యువెలరీ షోరూపం ఓపెనింగ్ కార్యక్రమంలో.... ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్న అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, ప్రభు, నాగార్జున, కన్నడ నటుడు శివరాజ్ కుమార్, విక్రమ్ ప్రభు, మళయాలి నటి మంజు సందడి చేసారు. చెన్నై టీ నగర్ లో ఉన్న శివాజీ గణేష్ ఇంటి పక్కనే ఈ షోరూం ఉండటం గమనార్హం.

Aishwarya Rai Looks 'Out Of This World' At Jewellery Store Launch

ఈ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమానికి అమితాబ్ తో సహా ఇతర స్టార్లంతా తమిళ సాంప్రదాయ దుస్తులైన పంచె కట్లులో హాజరయ్యారు. నటి ఐశ్వర్యరాయ్ అనార్కలి స్టైల్ డ్రెస్సులో అందాల సుందరిలా మెరిసి పోయింది. ఐశ్వర్యరాయ్, ఇతర స్టార్లను చూడటానికి అభిమానులు భారీగా తరలి వచ్చారు.

Aishwarya Rai Looks 'Out Of This World' At Jewellery Store Launch

ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్ తమిళంలో మాట్లాడి అందరినీ ఆశ్చర్య పరిచారు. స్టార్లందరూ కల్యాణ్ జ్యువెలర్స్ ప్రత్యేకత గురించి వివరించారు. స్టార్ల రాకతో ఈ కార్యక్రమం మరింత కలర్ ఫుల్ గా మారింది.

Aishwarya Rai Looks 'Out Of This World' At Jewellery Store Launch
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu