రెండు విభిన్నమైన పాత్రల్లో హీరో అజిత్.. హైదరాబాద్ లో షూటింగ్!

డైరెక్టర్ శివ హీరో అజిత్ కాంబినేషన్‌లో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి. తాజాగా నాలుగోసారి ఈ కాంబినేషన్‌లో సినిమా మొదలుకానుంది. విశ్వాసం పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటి లో జరుగుతోంది. నయనతార ఈ సెట్స్ లో పాల్గొనడం జరిగింది. హీరో, హీరోయిన్ మధ్య కొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్నారు.

తాజా సమాచారం మేరకు అజిత్ ఈ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నట్లు సమాచారం. మాస్ లుక్ లో ఒక పాత్ర అయితే క్లాస్ లుక్ లో మరో పాత్రలో అజిత్ ను డిఫరెంట్ గా ప్రజెంట్ చెయ్యబోతున్నాడు డైరెక్టర్ శివ. పాత్రలు ఏ విధంగా ఉంటాయి అన్నదానిపై స్పష్టత లేదు.

Ajith will shown as two different shades!

సత్య జ్యోతి ఫీలిమ్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. బోస్ వెంకట్ , తంబీ రామయ్య , యోగి బాబు మొదలైన నటులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అజిత్, శివ కాంబినేషన్‌లో వీరం, వేదాళం, వివేగం లాంటి కమర్షియల్ సక్సెస్‌లు వచ్చాయి. విశ్వాసం సినిమా ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X