»   » మహేష్ కు పోటీగా...అఖిల్ అప్పుడే మూడోది (ఫొటోలు)

మహేష్ కు పోటీగా...అఖిల్ అప్పుడే మూడోది (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఇంకా ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. కానీ వరస పెట్టి నేషనల్,ఇంటర్నేషనల్ బ్రాండ్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేస్తూ పోతుున్నాడు. చూస్తుంటే ఈ విషయంలో మహేష్ కు పోటీ వచ్చేటట్లు ఉన్నాడంటున్నారు. తాజాగా అఖిల్ మరో బ్రాండ్ కి అంబాసిడర్ గా సైన్ చేసాడు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


దేశ వ్యాప్తంగా పాపులర్ అవుతున్న కార్బన్ మొబైల్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా అఖిల్ సైన్ చేసారు. అంతేకాదు ఈ మొబైల్స్ కు సంభిందించిన మొదటి యాడ్ ని కూడా పూర్తి చేసాడు. త్వరలోనే యాడ్ ని అంతటా విడుదల చేయనున్నారు.


కంపెనీకు చెందిన అధికార ప్రతినిధి మాట్లాడుతూ... "అఖిల్ మాతో మూడు సంవత్సరాల పాటు అంబాసిడర్ గా ఉండటానికి మా ఉత్పత్తులు ప్రమోట్ చేయటానికి సైన్ చేసారు. ప్రింట్, టెలివిజన్ కాంపైన్ ఏక్టివిటీస్ లో ఆయన పాల్గొంటారు " అన్నారు.


కార్బన్ మొబైల్స్ కు చెందిన ఫొటోలు


ఇప్పటికే

ఇప్పటికే

ఈ సంస్ద రూపొందించిన యాడ్ లో ఉన్న ఈ ఫొటో ఇప్పటికే నెట్ లో చక్కర్లు కొడుతోందివీటిల్లోనూ...

వీటిల్లోనూ...

'మౌంటైన్ డ్యూ' ప్రచార చిత్రాల్లో కనిపించి ఇలా...టైటాన్ వాచి అంబాసిడర్ గా...

టైటాన్ వాచి అంబాసిడర్ గా...

ఆ మధ్యన టైటాన్ వాచికి సంభందినన యాడ్ లో ఆయన కనిపించారుఅప్పుడే ఇంత

అప్పుడే ఇంత

ఒక్క సినిమాలో కూడా పూర్తిస్థాయిలో కనిపించని అఖిల్ బ్రాండ్ అంబాసిడర్ గా అదరగొడుతున్నాడు.ఇంకెన్ని

ఇంకెన్ని

ఇక, స్టార్ హీరో అయ్యాక ఇకెన్ని బ్రాండ్స్ అఖిల్ ఖాతాలోకి వస్తాయో అంటున్నారు విశ్లేషకులు. అఖిల్ ప్రస్తుతం

అఖిల్ ప్రస్తుతం

తన ఫస్ట్ మూవీ అఖిల్ ఫైనల్ షెడ్యూల్ లో బిజీగా ఉన్నాడు. సయేషా సైగల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి నితిన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి


English summary
Akhil Akkineni signs yet another endorsement way before his debut. Akhil has already been endorsing big brands like Titan and Moutain Dew at the nation level and he has reportedly signed his third brand endorsement recently. Apparently, the Akkineni scion will be endorsing Karbonn, the Bengaluru based mobile company.
Please Wait while comments are loading...