»   » భూలోక స్వర్గం ఇదే : అక్షయ్ కుమార్ లావిష్ బంగ్లా ఇన్ సైడ్ (ఫొటోలు)

భూలోక స్వర్గం ఇదే : అక్షయ్ కుమార్ లావిష్ బంగ్లా ఇన్ సైడ్ (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: రీసెంట్ గా రుస్తుం అంటూ పలకరించిన అక్షయ్ కుమార్, బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు. అలాంటి అక్షయ్ తన ఇంటిని ఎలా డిజైన్ చేసుకున్నాడు. ఆయన ఇల్లు ఎలా ఉంది...అనే ఆసక్తి కలగటం సహజమే. అందుకే మేం ఆయన ఇంటి ఫొటోలు మీకు అందిస్తున్నాం.

అక్షయ్ ఇంటి ఫొటోలు మీరు ఈ క్రింద స్లైడ్ షోలో చూస్తారు. అప్పుడు మీరు ఇంత అందంగా ఎలా ఉంది. ఎంత డబ్బు ఖర్చుపెట్టినా ఇలాంటి అందమైన డెకరేషన్ తో ఉన్న ఇల్లు సొంతం చేసుకోగలమా అనిపిస్తుంది. అందుకు కారణం ఒకటే అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా (అదేనండి వెంకీ ...శ్రీను సినిమా హీరోయిన్). ఆమె నటి, కాలమిస్ట్ మాత్రమే కాదు ఇంటీరియల్ డిజైనర్ కూడా.

ముంబై జుహూ ప్రాంతంలో ఉన్న అక్షయ్ ఇల్లు ఇన్ సైడ్ పిక్చర్స్ ని వోగ్ ఇండియా మ్యాగజైన్ తీసి షేర్ చేసింది. ప్రదీప్ సిందన్ అనే ఫొటోగ్రాఫర్ ఈ ఫొటోలు తీసాడు. ఎప్పుడైతే ట్వింకిల్ ఖన్నా...ఇంటీరియర్ డిజైనింగ్ నేర్చుకుని, చేయటం మొదలెట్టిందో అప్పుడే ఈ సముద్రం ఫేసింగ్ డ్యూప్లెక్స్ అపార్టమెంట్ కు అందం వచ్చేసింది.

ఈ ఇల్లు ఇంటీరియర్,ఇన్ సైడ్ చూసిన ప్రతీ ఒక్కరూ...ట్వింకిల్ ...రాసే కాలమ్స్ అంత అద్బుతంగా ఉండటానికి కారణం ఆ ఇల్లే అంటున్నారు. అలాగే అక్షయ్...బాలీవుడ్ సక్సెస్ కు కారణం కేవలం మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ మాత్రమే కాదు...ప్రశాంతంగా,అందంగా ఉన్న ఇంటి వాతావరణమే అంటే అతిశయోక్తికాదు. అక్షయ్ భార్య, ఇద్దరు పిల్లు ఆరవ్, నిత్రా, కుక్క క్లియో ఈ ఇంటిలో ఉంటారు.

స్లైడ్ షోలో అక్షయ్ ఇంటి ఫొటోలు చూడండి..

గార్డెన్

గార్డెన్

అక్షయ్, ట్వింకిల్ ఖన్నా ఉంటున్న ఇంటి అందమైన గార్డెన్ ఇది. అలాగే తమ ఇష్టదైవం వినాయకుడు విగ్రహం.

డైనింగ్ హాల్

డైనింగ్ హాల్

ఇక్కడ భోజనం చేస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. ట్వింకిల్ ఖన్నా స్పెషల్ డిజైన్ చేసిన డైనింగ్ హాల్ ఇది.

లివింగ్ హాల్

లివింగ్ హాల్

అక్షయ్ తన పిల్లలతో ఇక్కడే ఆడుకుంటూ గడుపుతాడు. వాళ్లంతే అతనికి ప్రాణం.

బాల్కనీలో

బాల్కనీలో

చక్కటి బాల్కనీలో చల్లటి సాయింత్రం ఇంచక్కా..అక్షయ్, తన భార్యతో కలిసి పేకాట ఆడుతూ ఇలా..

ఫెంటాస్టిక్

ఫెంటాస్టిక్

ఈ గది ఇంటీరియర్ ని చూస్తే ఒకే ఒక మాట మన నోటి నుంచి వస్తుంది. అదే ఫెంటాస్టిక్.

ఇండోర్ ఇంటీరియర్

ఇండోర్ ఇంటీరియర్

ఇండోర్ ఇంటీరియర్ ని ఎంత అందంగా డెకరేట్ చేసారో చూడండి.. అద్బుతం కదూ..

భగవంతుడు

భగవంతుడు


దేముడు మీద నమ్మకమే తమని నడిపిస్తుందని ట్వింకిల్ అంటూంటుంది. అది ఆ ఇంటీరియర్ లో మనకు స్పష్టంగా కనపిస్తుంది.

 టాప్ స్టార్

టాప్ స్టార్


ఓ టాప్ స్టార్ ఇల్లు టాప్ గా ఉండక్కర్లేదు కానీ పీస్ పుల్ గా ఉండాలని అక్షయ్ నమ్ముతాడు

అడుగడుగునా

అడుగడుగునా

ఇంట్లో అడుగడుగునా ఇలాంటి అందాల పరకరిస్తూనే ఉంటాయి

విదేశాల నుంచి

విదేశాల నుంచి

అక్షయ్ తన ఇంట్లో అలంకరించిన చాలా వస్తువులు విదేశాల నుంచి ప్రత్యేకంగా ఇంపోర్ట్ చేసుకున్నవే

లుక్ పడుతుంది

లుక్ పడుతుంది


గదిలోకి రాగానే ఎవరి దృష్టి అయినా ఈ పెయింటింగ్ పై పడాల్సిందే. అదీ అక్షయ్ స్పెషాలిటీ

ఏం చేసినా

ఏం చేసినా

అక్షయ్ తన ఇంట్లో అడుగడుగునా ఏదో ఒక ప్రత్యేకత ఉండాలని కోరుకుంటాడు

English summary
Akshay Kumar and his actor-cum-columnist-cum-interior-designer wife Twinkle Khanna stay in a beautiful expanse they call home in Juhu, Mumbai. some exclusive pictures from inside the abode of Akshay Kumar and Twinkle Khanna, photographed by Philip Sinden.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu