Just In
- 13 min ago
మరో మాస్ యాక్షన్ సినిమా కోసం తమిళ దర్శకుడిని లైన్ లో పెట్టిన రామ్
- 15 min ago
బాలీవుడ్లో పెళ్లి సందడి.. ఆమెతో వరుణ్ ధావన్ వివాహాం
- 31 min ago
'మాస్టర్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇక కలెక్షన్స్ తగ్గినట్లే
- 33 min ago
అల్లరి నరేష్ సినిమాకు భారీ డిమాండ్.. విడుదలకు ముందే అన్ని కోట్లు వచ్చాయా..?
Don't Miss!
- News
బీజేపీకి భయపడే చంద్రబాబు హిందుత్వ అజెండా , వాళ్ళను జనం నమ్మరు : ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఫైర్
- Automobiles
భారతదేశంలో టాప్ 10 ఎలక్ట్రిక్ టూవీలర్ బ్రాండ్స్ ఇవే..
- Finance
IMF చీఫ్ గీతా గోపినాథ్‌పై అమితాబ్ వ్యాఖ్యలు, ఏం మాటలు అంటూ నెటిజన్ల అసహనం
- Sports
టీమిండియా ఆటగాళ్లకు మరో కొత్త టెస్ట్.. 8 నిమిషాల్లోనే 2 కిమీ!! ఎన్నిసార్లంటే?
- Lifestyle
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
తమన్ పాటలతో.. బన్నీ డ్యాన్సులతో.. త్రివిక్రమ్ మాటలతో ఇరగొట్టేశారు.. దిల్ రాజు స్పీచ్
నా పేరు సూర్య తరువాత గ్యాప్ ఇచ్చిన అల్లు అర్జున్.. అల వైకుంఠపురములో సినిమాతో దాన్ని పూడ్చేందుకు సిద్దమయ్యాడు. గ్యాప్ ఇవ్వలేదు.. వచ్చింది అంటూ క్లారిటీ ఇస్తూ వదిలిన 'అల' గ్లింప్సెస్ నుంచి రీసెంట్‌గా వదిలిన టైటిల్ ట్రాక్ వరకు అల వైకుంఠపురములో కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూనే పోతోంది. మ్యూజికల్ సెన్సేషనల్‌గా మారిన అల వైకుంఠపురములో ఆల్బమ్ బన్నీ ఫ్యాన్స్‌నే కాక సినీ ప్రేక్షకులందర్నీ ఆకట్టుకుంది. ఈ మూవీ జనవరి 12న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్దమైంది. విడుదలకు దగ్గర పడుతుండగా.. ప్రమోషన్ కార్యక్రమాలను పెంచేసింది చిత్రయూనిట్. ఈ క్రమంలో నేటి సాయంత్రం అల వైకుంఠపురములో మ్యూజికల్ కాన్సర్ట్‌ను ఏర్పాటు చేసింది యూనిట్. ఈ ఈవెంట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం..
దిల్ రాజు మాట్లాడుతూ.. 'ఈ రోజు వైకుంఠ ఏకాదశమి.. అక్కడ వెంకటేశ్వర స్వామి.. ఇక్కడ త్రివిక్రమ్ గారు.. అల వైకుంఠపురములో సెట వేశాడు. మీరు మాములోళ్లు కాదు సర్.. బ్లాక్ బస్టర్ కొట్టేస్తున్నారు. తమన్ పాటలతో కొట్టేశాడు.. బన్నీ డ్యాన్సులతో, త్రివిక్రమ్ మాటలతో కొట్టేస్తాడు.. ఇక సినిమా బాగుందంటే.. మెగా ఫ్యాన్స్ ఇరగ్గొట్టేస్తారు.

ఈ మధ్య ఇలాంటి సంగీతాన్ని వినలేదు. తమన్ ఈజ్ ఏ రాక్.. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవుతంద'ని అన్నారు. అనంతరం వెంకటేవ్వర్రావు మాట్లాడు.. రేసుగుర్రం సినిమాకు మంచి పాటలిచ్చాడు..ఆ సినిమా హిట్ అయింది.. ఇప్పుడు అల వైకుంఠపురములో హిట్ అవుతుంది.