Just In
- 8 min ago
ప్రభాస్ ‘సలార్’లో విలన్‌గా సౌతిండియన్ స్టార్ హీరో: ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ యూటర్న్
- 1 hr ago
సావిత్రి మంచిదే అయితే ఎందుకలా చచ్చింది.. అలా చేయడమే తప్పా: షకీలా సంచలన వ్యాఖ్యలు
- 11 hrs ago
ఎంతటి రాకీ భాయ్ అయినా కూడా అది తప్పదు.. మాల్దీవుల్లో యశ్ రచ్చ
- 12 hrs ago
క్యూట్ ఫోటోతో ఫిదా చేసేశాడు.. అభిజిత్ చిన్న నాటి ఫోటో వైరల్
Don't Miss!
- Finance
హీరో మోటోకార్ప్ అరుదైన ఘనత, షారూక్ ఖాన్ చేత 10కోట్లవ యూనిట్
- News
యువతిపై ఐదుగురి గ్యాంగ్ రేప్... కత్తిపోట్లు... కేసులో అనూహ్య ట్విస్ట్... రివర్స్ కేసు నమోదు...
- Lifestyle
మ్యారెజ్ లైఫ్ లో మీ భాగస్వామి ఇష్టపడే గాసిప్స్ ఏంటో తెలుసా...!
- Sports
మన నట్టూకు స్వాగతం అదిరిపోయిందిగా.. రథంపై ఊరేగిస్తూ సంబరాలు!! వీడియో
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఫైట్ మాష్టర్లే కాదు కొరియోగ్రఫర్స్ కూడా.. స్టేజ్ మీద స్టెప్పులేసిన రామ్ లక్ష్మణ్
నా పేరు సూర్య తరువాత గ్యాప్ ఇచ్చిన అల్లు అర్జున్.. అల వైకుంఠపురములో సినిమాతో దాన్ని పూడ్చేందుకు సిద్దమయ్యాడు. గ్యాప్ ఇవ్వలేదు.. వచ్చింది అంటూ క్లారిటీ ఇస్తూ వదిలిన 'అల' గ్లింప్సెస్ నుంచి రీసెంట్‌గా వదిలిన టైటిల్ ట్రాక్ వరకు అల వైకుంఠపురములో కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూనే పోతోంది. మ్యూజికల్ సెన్సేషనల్‌గా మారిన అల వైకుంఠపురములో ఆల్బమ్ బన్నీ ఫ్యాన్స్‌నే కాక సినీ ప్రేక్షకులందర్నీ ఆకట్టుకుంది. ఈ మూవీ జనవరి 12న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్దమైంది. విడుదలకు దగ్గర పడుతుండగా.. ప్రమోషన్ కార్యక్రమాలను పెంచేసింది చిత్రయూనిట్. ఈ క్రమంలో నేటి సాయంత్రం అల వైకుంఠపురములో మ్యూజికల్ కాన్సర్ట్‌ను ఏర్పాటు చేసింది యూనిట్. ఈ ఈవెంట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం..
రామ్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. 'ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రేక్షక దేవుళ్లందరికీ నమస్కారం. మీరు లేకుంటే సినిమా లేనట్టు.. మీరు లేకపోతే మేము ఫైట్స్ చేయలేము.. అల్లు అర్జున్ డ్యాన్స్ చేయలేరు. తెలుగు ఇండస్ట్రీకి ఒక సంక్రాంతి సరిపోదనిపిస్తుంది.. రెండు సంక్రాంతులు కావాలి. ఈ చిత్రంలో అవకాశం ఇచ్చినందుకు కళామతల్లి ముద్దు బిడ్డ త్రివిక్రమ్‌కు మనస్ఫూర్తిగా నమస్కారం.
మాటల మాంత్రికుడు అరవింద సమేతలో చూపించాడు. అల వైకుంఠపురములో ఇంకా అద్బుతంగా చూపించాడు. ఈ మూవీలో మాతో ఫైట్‌తో పాటు సాంగ్ కూడా చేయించాడు. ఈ ఫంక్షన్ చూస్తుంటూనే.. ఇక్కడే సినిమా సగం హిట్ అయినట్టు కనిపిస్తుంది. తమన్ మ్యూజిక్ ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేసింది. కెమెరామెన్ వినోద్, ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాశ్ అద్భుతంగా చేశారు.

ఈ చిత్రంలో అవకాశం ఇచ్చినందుకు అల్లు అరవింద్, త్రివిక్రమ్ గారికి థ్యాంక్స్. అల్లు అర్జున్ ఎంత బాగా స్టెప్పులేస్తాడో.. ఫైట్స్ కూడా అంతే స్టైల్‌గా చేశాడు. ఈ వైబ్రేషన్స్ చూస్తుంటే మాకు ఫైట్ కాదు.. ఓ పాటకు స్టెప్పులేయాలనిపిస్తుంద'ని రామ్ లక్ష్మణ్ మాష్టర్లు స్టెప్పులేశారు. ఓ రోజంతా కష్టపడి పాటను పదే పదే విని బాగా డిజైన్ చేశారని, ఈ చిత్రం తరువాత ఫైట్ మాష్టర్లుగానే కాకుండా కొరియోగ్రాఫర్‌గానూ అవకాశాలు వస్తాయని త్రివిక్రమ్ అన్నాడు.