»   »  సినిమా

సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu
స్పాట్‌న్యూస్‌
Monday, February 14, 2005

సినీనటిరమ్యకృష్ణకు పుత్రోదయం జరిగింది.ఆమె శనివారంనాడు హైదరాబాద్‌లోనికిమ్స్‌ ఆస్పత్రిలో పుత్రడిని ప్రసవించింది.గత పదిహేనేళ్లుగా తెలుగులోనేకాకుండా వివిధ భాషా చిత్రాల్లో నటించినఅందాల తారగా రమ్యకృష్ణ ప్రేక్షకులఅభిమానాలను పొందింది. రమ్యకృష్ణతెలుగు సినీ దర్శకుడు కృష్ణవంశీనిప్రేమవివాహం చేసుకుని హైదరాబాద్‌లోస్థిరపడింది. గత ఏడాది కాలంగా ఆమెహైదరాబాద్‌లో ఉంటోంది. వివాహమైనతర్వాత కూడా ఆమె ల్లోనటించింది.

తల్లిబిడ్డలుక్షేమంగా వున్నారని ఆస్పత్రి వర్గాలుచెప్పాయి. ఆస్పత్రికి వచ్చిన మిత్రులకుకృష్ణవంశీ స్వీట్లు పంచారు.

http://thatstelugu.oneindia.com/cinema/terachatu/priyanka_ramya.html

హోంపేజి

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X