»   » అల్లరి నరేష్ హైదరాబాద్ లో 'సరదాగా కాసేపు'

అల్లరి నరేష్ హైదరాబాద్ లో 'సరదాగా కాసేపు'

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లరి నరేషకు మరో బ్రేక రానుంది. శ్రీ కీర్తి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం 'సరదాగా కాసేపు'. అల్లరి నరేష్, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రధారులు. మధురిమ నాయిక. వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. చక్రి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

నిర్మాత ఎం.ఎల్.పద్మకుమారచౌదరి చిత్ర విశేషాలను చెబుతూ "పతాక సన్నివేశాలను, మరికొంత టాకీ భాగాన్ని చిత్రించాల్సి ఉంది. ఈ నెల 25 నుంచి హైదరాబాద్‌లో జరిగే ఆఖరి షెడ్యూల్‌తో చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా మరో వైపు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామ"ని అన్నారు. కొండవలస, జీవా తదితరులు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu