Just In
- 18 min ago
రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆ రూమర్స్ అన్ని అబద్ధాలే!
- 28 min ago
బిగ్ బాస్ 5 మొదలయ్యేది ఎప్పుడంటే.. మరోసారి సోహెల్ కూడా..
- 1 hr ago
ఆ మూడు గుర్రాలతో.. రిపబ్లిక్ అనే పదానికి అసలైన అర్దాన్ని చెబుతున్న మెగా హీరో
- 2 hrs ago
RRR రిలీజ్ డేట్ వల్ల మరో తలనొప్పి.. అసలైన వాళ్లే వద్దంటే డేట్ తప్పకుండా మార్చాల్సిందే..
Don't Miss!
- News
ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికల పూర్తి షెడ్యూల్: మొత్తం 4 దశల్లో, జనవరి 29 నుంచి ప్రక్రియ మొదలు
- Finance
ఒక్కరోజులో రూ.2.08 లక్షల కోట్ల సంపద హాంఫట్: 3 రోజుల్లో 1800 పాయింట్లు..
- Sports
ముగ్గురు స్టార్ ఆటగాళ్లపై కన్నేసిన సీఎస్కే.. వాట్సన్ స్థానం అతనిదేనా?
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Lifestyle
Republic Day 2021:చరిత్ర తిరగరాస్తున్న నారీమణులు.. ఫ్లై పాస్ట్ ను లీడ్ చేయనున్న ఫస్ట్ లేడీ పైలట్ స్వాతి రాథోడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మల్టీ స్టారర్ కాదు మల్టీమల్లీస్టారర్-అల్లరి నరేష్ తో 3డి మూవీ..!
రెండు భారీ సినిమాలు నువ్వా నేనా అన్నట్టు బాక్సాఫీస్ బరిలోకి దూకినప్పుడు వాటితో ఏమాత్రం సరితూగలేని చిన్న చిత్రాలు సైద్ అయిపోవడమే ఉత్తమం. కాదని రెండింటి మధ్య దూకితే గల్లంతవ్వడం తద్యం. అల్లరి నరేష్ నటించిన మడతకాజా సినిమా విషయంలో అదే జరిగింది. ఇండస్ట్రీలో మినిమం గ్యారెంటీ హీరోగా ముద్ర పడ్డ అల్లరి నరేష్ సినిమాలకి ప్రేక్షకులనుంచి ఎప్పుడూ మంచి స్పందన వస్తున్నా కానీ ఈసారి అతడి 'మడతకాజా"కి చేదు అనుభవమే మిగిల్చింది. కాగా అల్లరి నరేష్ మరో చిత్రానికి కమిట్ అయ్యారు.
బిందాస్, అహానా పెళ్ళంట వంటి హిట్ చిత్రాల్ని నిర్మించిన ఎకె ఎంటర్ టైన్మెంట్స్ అధినేత, ఇండస్ట్రీ హిట్ 'దూకుడు" నిర్మాతల్లో ఒకరైన అనీల్ సుంకర ఈసారి నలుగురు హీరోలతో ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఈ నలుగురిలో లీడ్ రోల్ ని అల్లరి నరేష్ పోషిస్తుండగా మరో ముగ్గురు హీరోల ఎంపిక జరుగుతోంది.
తెలుగు ఇండస్ట్రీలో తొలిసారి హైబడ్జెట్ లో సోషల్ 3డి మూవీగా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని 2012 వేసవిసెలవులకు విడుదల చేయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం కోసం అద్భుతమైన స్క్రిప్ట్ రెడీ అయింది. ఎకె ఎంటర్టైన్మెంట్ హ్యాట్రిక్ మూవీగా ఈ సోషల్ 3డి చిత్రాన్ని సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు.