Don't Miss!
- Sports
విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాలు నిజమే: మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్
- News
అగ్నివీరుల కోసం ఇకపై కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్: పాన్ ఇండియా రిక్రూట్మెంట్స్: ఆర్మీ ప్రకటన
- Finance
adani issue: అదానీ వ్యవహారంపై స్పందించిన కేంద్ర మంత్రి.. హెచ్చుతగ్గులు సాధారణమేనంటూ వ్యాఖ్యలు
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
అల్లరి నరేష్ పెద్ద 'పుడింగి' అని చేస్తున్నారు
అల్లరి నరేష్ హీరోగా "పుడింగి" అనే చిత్రం పిభ్రవరి నుంచి ప్రారంభం కానుంది. తమిళంలో విజయవంతమైన తమిళ పదం చిత్రానికి రీమేక్ గా పుడింగి రూపొందనుంది. గతంలో పవన్ కళ్యాణ్ తో సుస్వాగతం, అన్నవరం చిత్రాలు డైరక్ట్ చేసిన భీమినేని శ్రీనివాస రావు ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నారు. తమిళ రెగ్యులర్ మశాలా చిత్రాలను పేరిడి, సెటైర్ చేస్తూ వ్యంగ్యంగా ఈ చిత్రం రూపొంది ఘన విజయం సాధించింది. అలాగే అల్లరి నరేష్ తాజాగా మడతకాజా అనే చిత్రాన్ని కూడా కమిటయ్యారు.
నరేష్ తండ్రి ఇవివి సత్యనారాయణ వద్ద దర్శకత్వ విభాగంలో పనిచేసిన సీతారామరాజు అనే అసెస్టెంట్ దర్శకుడుగా పరిచయం కానున్నారు. ఇక ఈ చిత్రాన్ని గతంలో టాస్, అధినేత చిత్రాలను నిర్మించి ప్రస్తుతం వరుణ్ తో ఏమైంది ఈ వేళ చిత్రాన్ని నిర్మిస్తున్న రాదామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. ఈ చిత్రంలో నరేష్...బ్లఫ్ మాస్టర్ తరహాలో వుండే పాత్రను చేయనున్నాడని తెలిసింది. ప్రస్తుతం నరేష్...కత్తి కాంతారావు చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మరో ప్రక్క వీరభధ్రంని దర్శకుడుగా పరిచయం చేస్తూ రూపొందుతున్న అహనా పెళ్ళంట చిత్రంలోనూ నరేష్ చేస్తున్నారు.