»   » ఆ సినిమా చూస్తే దాక్కోవాలనిపిస్తుంది: రాఘవేంద్రరావు సినిమా పై బన్నీ కామెంట్

ఆ సినిమా చూస్తే దాక్కోవాలనిపిస్తుంది: రాఘవేంద్రరావు సినిమా పై బన్నీ కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

"గంగోత్రి" లో చేసే సమయానికి నాకు సినిమా గురించి ఏమీ తెలియదు. రాఘవేంద్రరావుగారు చెప్పేవారు.ఆయన చెప్పిన దాన్ని అక్షరాలా నేను చేసేశానంతే. నిజానికిన్ అప్పుడు యక్టింగ్ మీద పూర్తి అవగాహన రాలేదు. కానీ "ఆర్య"కు వచ్చేసరికి చాలా విషయాలు అర్థమయ్యాయి. నటన అంటే ఎలా ఉండాలి.., మనం నిలదొక్కుకోవటాని ఎంత కష్ట పడాలి అనే విస్దయాలు అప్పుడు అర్థమవటం మొదలు పెట్టాయి. అంటూ తన మొదటి సినిమా నాటి విశయాలని బయట పెట్టాడు హీరో అల్లు అర్జున్.

అందుకే "గంగోత్రి"లో అర్జున్ పెర్ఫార్మెన్స్ కీ, లుక్ కీ "ఆర్య" లో ఉండే అర్జున్ కీ చాలా తేడా కనిపిస్తుంది. ఆ సినిమాలో తన స్టైల్ కానీ కాస్ట్యూమ్స్ కానీ అలాగే కెమెరా యాంగిల్ లో కానీ చాలా పూర్ గా ఉన్నానని అందుకే ఆ సినిమా అంటే ఏదో వెలితి అని అన్నాడు . నిజానికి బన్నీ లో అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా కనిపిస్తుంది అసలు ఆ ఇద్దరూ ఒక్కరేనా అనికూడా అనిపిసుంది..


Allu Arjun hates his first movie Gangotri

అప్పట్లో గంగోత్రి సినిమా చూసినవాళ్లు ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు ,బోలెడు విమర్శలు చేసారు. ఆ మధ్య యాంకర్ అనసూయ అల్లు అర్జున్ గురించి చేసిన షాకింగ్ కామెంట్స్ గుర్తుండే ఉంటాయ్. "గంగోత్రి" సినిమాలో బన్నీని చూసి ఇతనేం హీరో అనుకున్నానని.. ఎంత బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ ఎలా ఉన్నా హీరోలైపోతారా అనిపించిదని వ్యాఖ్యానించి బన్నీ అభిమానుల ఆగ్రహానికి గురైంది అనసూయ. నిజానికి "గంగోత్రి" లో బన్నీని చూసి జనాలకు అదోలా అనిపించిన మాట వాస్తవం.


అల్లు అర్జున్ ఈరోజు స్టైలిష్ స్టార్ గా ఎదిగాడు. లుక్స్ లో కానీ స్టైలింగ్ లో కానీ నటన లో కానీ అన్ని రకాలుగా తనని తను మార్చుకొని ఇప్పుడు టాలీవుడ్ లోనే కాదు సౌతిండియన్ సక్సెస్ స్టార్ గా ఎదిగాడు.

English summary
Allu Arjun revealed that he hate to watch his first movie "Gangotri"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu