»   » అల్లు అర్జున్, రవితేజల 'ఢీ 3'

అల్లు అర్జున్, రవితేజల 'ఢీ 3'

Posted By:
Subscribe to Filmibeat Telugu

యూత్ లో మంచి క్రేజ్ ఉన్న అల్లు అర్జున్, రవితేజ ఒకే స్టేజిపై కనిపించనున్నారు. ఈ టీవీ రియాలటీ షో 'ఢీ 3' పోగ్రామ్ లో ఈ విశేషం చోటు చేసుకోనుంది. వీరిద్దరను గెస్ట్ లుగా పిలిచి ఈ పోగ్రాంని ప్లాన్ చేసారు. దాంతో ఆ రోజు టీఆర్ రేటింగ్ విపరీతంగా పెరిగి తమ పోగ్రాం మరింత పబ్లిసిటీ సంపాదించుకుంటని నిర్వాహకులు భావిస్తున్నారు. ఇంతకుముందు 'ఢీ 2' కు జూ ఎన్టీఆర్, వివి వినాయిక్, రాజమౌళి గెస్ట్ లుగా అటెండయ్యారు. అలాగే ఈ సారి అల్లు అర్జున్ తో పాటు 'ఆర్య-2' కు పనిచేసిన కొరియోగ్రాఫర్స్ కూడా ఈ పోగ్రామ్ లో పాలుపంచుకోనున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu