»   » ‘డిజె’... బన్నీ రెమ్యూనరేషన్ దిల్ రాజు ఎలా డిసైడ్ చేసాడో తెలుసా?

‘డిజె’... బన్నీ రెమ్యూనరేషన్ దిల్ రాజు ఎలా డిసైడ్ చేసాడో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'డిజె' సినిమా ట్రైలర్ సూపర్ హిట్ కావడంతో... సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. సినిమాపై ఉన్న హైప్ చూస్తుంటే ఈ సినిమాకు బన్నీ కెరీర్లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ రావడం ఖాయంగా కనిపిస్తోంది.

సినిమా రిలీజ్ ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ సూపర్బ్‌గా జరిగిందని, థియేట్రికల్ రైట్స్ ద్వారా విడుదల ముందే దిల్ రాజు టేబుల్ ప్రాఫిట్స్ పాకెట్లో వేసుకున్నాడని ట్రేడ్ సర్కిల్‌లో ప్రచారం జరుగుతోంది.


బన్నీ రెమ్యూనరేషన్ ఎంత?

బన్నీ రెమ్యూనరేషన్ ఎంత?

కాగా... ఈ సినిమాకు బన్నీ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడనే విషయం హాట్ టాపిక్ అయింది. విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం..... బన్నీ తన రెమ్యూనరేషన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో తీసుకున్నాడని తెలుస్తోంది.


ఏయే ఏరియాలు?

ఏయే ఏరియాలు?

కృష్ణ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి థియేట్రికల్ రైట్స్..... హక్కులను బన్నీకి రెమ్యూనరేషన్ గా దిల్ రాజు ఇచ్చారని, ఈ ఏరియాలో ఈ సినిమాకు మినిమమ్ 15 కోట్ల బిజినెస్ జరుగుతుందని సమాచారం. సినిమా బాగా ఆడితే బన్నీకి వచ్చే మొత్తం మరింత పెరగనుంది.


100 కష్టమే... 50 గ్యారంటీ, దాన్ని ముట్టుకోను: తేల్చి చెప్పిన దిల్ రాజు

100 కష్టమే... 50 గ్యారంటీ, దాన్ని ముట్టుకోను: తేల్చి చెప్పిన దిల్ రాజు

డిజే ట్రైలర్ రిలీజ్ సందర్భంగా దిల్ రాజు ఆసక్తికర కామెంట్ష్ చేసారు.100 కష్టమే... 50 గ్యారంటీ, దాన్ని ముట్టుకోను అని తేల్చి చెప్పిన దిల్ రాజు.... కామెంట్స్ వెనక అసలు విషయం ఏమిటో తెలుసుకోవడానికి క్లిక్ చేయండి.


అల్లు అర్జున్ ‘కింగ్ ఆఫ్ సోషల్ మీడియా’.... 46 గంటల్లో కోటి!

అల్లు అర్జున్ ‘కింగ్ ఆఫ్ సోషల్ మీడియా’.... 46 గంటల్లో కోటి!

డిజే మూవీ ట్రైలర్ భారీ రెస్పాన్స్ సొంతం చేసుకుని బన్నీని సోసల్ మీడియా కింగ్ గా మార్చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


‘డిజె’ సినిమాను దెబ్బకొట్టేందుకు దుష్ప్రచారం మొదలైంది!

‘డిజె’ సినిమాను దెబ్బకొట్టేందుకు దుష్ప్రచారం మొదలైంది!

మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో పరిస్థితి ఎలా తయారైంది అంటే..... ఒక హీరో అంటే పడని ఇతర హీరోల అభిమానులు ఆ హీరో సినిమాను దెబ్బకొట్టుందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.English summary
Allu Arjun's remuneration for DJ movie. According the buzz going on in film circles, Bunny is taking remuneration in the form of theatrical rights. Krishna, East Godavari, West Godavari theatrical rights will be his remuneration for DJ.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu