»   » వీడియో : ప్రియా వారియర్ సంచలనాలు, బన్నీ కొడుకు కూడా.. తమన్నా, తాప్సి అవుట్.. కాజల్ రెస్పాన్స్!

వీడియో : ప్రియా వారియర్ సంచలనాలు, బన్నీ కొడుకు కూడా.. తమన్నా, తాప్సి అవుట్.. కాజల్ రెస్పాన్స్!

Subscribe to Filmibeat Telugu

దేశ వ్యాప్తంగా ప్రియా వారియర్ సంచలనాలు కొనసాగుతున్నాయి. ఓ అమ్మాయి కన్నను కొడితే దేశం మొత్తం ఫిదా కావడం ఇదే తొలిసారి ఏమో. యువత మొదలుకొని సీనియర్ సెలబ్రిటీలు సైతం ప్రియా వారియర్ హావభావాలు ఫిదా అయిపోయారు. టాలీవుడ్ లో అల్లు అర్జున్, రిషి కపూర్ వంటి బాలీవుడ్ తారలు ఆమెకు అభిమానులుగా మారిపోయారు. ప్రియా కన్నుగీటిన వీడియో తరువాత ముద్దుతో గన్ షాట్ పేల్చే వీడియో కూడా బాగా పాపులర్ అయింది. చిన్న పిల్లకు కూడా ప్రియా వారియర్‌ని అనుకరించడం మొదలు పెట్టారంటే ఆమె క్రేజ్ ఎలా వ్యాపించిందో అర్థం చేసుకోవచ్చు.

 ఆగని ప్రియా సంచలనాలు

ఆగని ప్రియా సంచలనాలు

ఓవర్ నైట్ లో వచ్చిన పాపులారిటీతో ప్రియా తన రెమ్యునరేషన్ కూడా పెంచేసిందని టాక్. ప్రియా వారియర్ సరసన నటించేందుకు అన్ని చిత్ర పరిశ్రమల్లో యువ హీరోలు ఉత్సాహం చూపిస్తున్నారు.

 బన్నీ, రిషి కపూర్ ఫిదా

బన్నీ, రిషి కపూర్ ఫిదా

ప్రియా వారియర్ హావభావాలకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్ అభిమానులుగా మారిపోయారు. అల్లు అర్జున్ ప్రియా వారియర్ ని అభినందించగా, రిషి కపూర్ ప్రశంసలతో ముంచెత్తాడు.

వీడియో : బన్నీ కొడుకు కూడా

అల్లు అర్జున్ కొడుకు కూడా ప్రియా వారియర్ ఫాన్ అయిపోనట్లు ఉన్నాడు. ప్రియా వారియర్ ముద్దుతో గన్ షాట్ పేల్చే సన్నివేశాన్ని బన్నీ కొడుకు అయాన్ అనుకరిస్తున్నాడు. అల్లు అర్జున్ తన కొడుకు అయాన్ తో ఆడుకుంటున్న వీడియోని స్నేహారెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ క్యూట్ వీడియో అందరిని ఆకట్టుకుంటోంది.

అధికమిస్తోన్న ప్రియా వారియర్

అధికమిస్తోన్న ప్రియా వారియర్

ప్రియా వారియర్ సోషల్ మీడియాలో ఒక్కో సెలెబ్రిటీని అధికమిస్తూ తన ఫాలోవర్స్ ని పెంచుకుంటోంది. ప్రియా పాపులారిటీ వేగంగా దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది.

Priya Prakash Varrier Is More Commercial
 తమన్నా, తాప్సి అవుట్

తమన్నా, తాప్సి అవుట్

మిల్కి బ్యూటీ తమన్నా, సొట్టబుగ్గల సుందరి తాప్సిలని కూడా ప్రియా వారియర్ సోషల్ మీడియాలో అధికమించింది. ప్రియా వారియర్‌కు ఇంస్టాగ్రామ్‌లో ప్రస్తుతం 45 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. తమన్నా, తాప్సిని అధికమించి ప్రియా వారియర్ బాలీవుడ్ బిగ్ సెలెబ్రిటీలతో పోటీ పడుతోంది.

చందమామ కాజల్ అగర్వాల్ కూడా ఫిదా

చందమామ కాజల్ అగర్వాల్ కూడా ఫిదా

ప్రియా కన్ను గీటిన విధానానికి కాజల్ అగర్వాల్ కూడా ఫిదా అయిపోయింది. నిజంగా ఆ అమ్మాయి హావభావాలు అద్భుతమని తేల్చేసింది. ప్రియా గురించి మాట్లాడాలని కాజల్ ని అడగగా ఈ విధంగా స్పందించింది.

నేను మాత్రం ట్రై చేయను

నేను మాత్రం ట్రై చేయను

కానీ నేను మాత్రం ఆమెలా కన్ను కొట్టడానికి ప్రయత్నించనని నవ్వుతూ వ్యాఖ్యానించింది కాజల్.

English summary
Allu Arjun's son Allu Ayaan imitates Priya Varrier. This cute video goes viral in social media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu