»   » అల్లు అర్జున్-స్నేహారెడ్డిల నిశ్చితార్థం సింప్లీ సూపర్బ్...

అల్లు అర్జున్-స్నేహారెడ్డిల నిశ్చితార్థం సింప్లీ సూపర్బ్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ సినీ నిర్మాతల అల్లు అరవింద్ తనయుడైన అల్లు అర్జున్, ఎస్ సీ ఐఈ ఎన్ టీ ఇంజనీరింగ్ కళాశాల అధినేత కె శేఖర్ రెడ్డి కుమార్తె స్నేహారెడ్డిల నిశ్చితార్థం మాదాపూర్ లోని నొవాటెల్ సినీ, రాజకీయ రంగ ప్రముఖుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. వచ్చే ప్రిబవరిలో వీరి వివాహం జరిగే అవకాశాలున్నాయి. స్నేహారెడ్డిని అల్లు అర్జున్ ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న విషయం మీకు తెలిసిందే..

నిశ్చితార్థం వేడుకకు యువజంట కుటుంబ సభ్యులతోపాటు పీఆర్పీ అధినేత చిరంజీవి, సినీ రంగ ప్రముఖులు మోహన్‌బాబు, నాగార్జున, డి.రామానాయుడు, రవితేజ, రామ్‌చరణ్, నాగచైతన్య, రానా, మురళీమోహన్, పూరీ జగన్నాథ్, తదితరులు హాజరయ్యారు. డి.శ్రీనివాస్, కె. కేశవరావు, జానారెడ్డి, భూమానాగిరెడ్డి, కోటగిరి విద్యాధరరావు, తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu