»   » రెండుగంటల పాటు లిఫ్ట్ లోనే: అల్లు అర్జున్ కి తప్పిన ప్రమాదం

రెండుగంటల పాటు లిఫ్ట్ లోనే: అల్లు అర్జున్ కి తప్పిన ప్రమాదం

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరైనోడు హిట్ తో మాంచి ఊపులో ఉన్నాడు సక్సెస్ మీట్ ల క్లోసం తిరుగుతూ.., సినిమా ప్రమోషన్ కోస్దం ఎప్పుడూ లేనంత ఇది గా ఈ సినిమా కోసం తిరుగుతున్నాడు.. అయితే ఈ రోజు ఉదయమే బన్నీ కి చిన్న ప్రమాదం తప్పింది...

ఈ రోజు ఉదయమే బోయపాటి శ్రీనుతో కలిసి సిమ్హాచలం అప్పన్నని దర్శించుకున్నాడు బన్నీ..ఆ తర్వాత దేవస్థానం కేటాయించిన గదిలోనుంచి బయటకు వస్తూండగా లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయింది దీంతో కంగారు పడ్డ అధికారులు శత విధాలా ప్రయత్నించి చివరకు లిఫ్ట్ తలుపులు పగలగొట్టి మరీ హీరో నీ దర్శకున్నీ విడుదల చేసారు.

Allu Arjun struck in lift simha chalam for two hours

లిఫ్ట్ లో ఉన్న సాంకేతిక లోపం వల్లనే ఈ ప్రమాదం జరిగిందనీ చెప్పారు సిబ్బంది. మొత్తానికి బన్ని మాత్రం ఏ ప్రమాదం లేకుండా సురక్షితంగ బయట పడ్డాడు, దర్శకుడు బోయ పాటి మరోసారి దేవుదికి దణ్ణం పెట్టుకున్నారట...

English summary
Tolly wood hero Allu Arjun and Boyapati Srinivas struckd in lift at simhachalam.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu