»   » చెర్రీ మామ అంటూ అల్లు అయాన్ గోల చూశారా?

చెర్రీ మామ అంటూ అల్లు అయాన్ గోల చూశారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
చెర్రీ మామ అంటూ అల్లు అయాన్ గోల చూశారా?

'రంగస్థలం' పాటలు వింటూ బన్నీ కొడుకు ఇంట్లో గోల గోల చేస్తున్నాడంట. ముఖ్యంగా రంగా రంగా పాట వింటూ ఇంట్లో అందరి చెవులు పగిలిపోయేలా చేస్తున్నాడు. అయాన్ గోల పడలేక బన్నీ చెర్రీకి ఫోన్ చేసి మా వాడిని మీ ఇంటికి పంపిచేస్తాను అని చెప్పారట. ఈ విషయాలను ఇటీవల రామ్ చరణ్ 'రంగస్థలం' ఇంటర్వ్యూలో వెల్లడించారు.

రంగస్థలం పాటలను అయాన్ ఎంతగానో ఇష్టపడుతుండటంతో ముచ్చటేసి... రంగస్థలంలో తన గెటప్ లాంటి దుస్తులను రెండు జతలు కుట్టించి అల్లుడికి గిఫ్టుగా పంపారు చరణ్. చెర్రీ మాదిరిగా లుంగీ కట్టుకుని అయాన్ ఫోజులు ఇచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

తాజాగా అయాన్ గోలకు సంబంధించిన వీడియో ఒకటి బన్నీ అభిమానులతో పంచుకున్నారు. బన్నీ నీకే పాట కావాలని అడగడం.. అయాన్ 'రంగా రంగా రంగస్థలాన' అంటూ గోల గోల చేయడం ఈ వీడియోలో చూడొచ్చు. మెగా అభిమానులు ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు.

Read more about: allu ayaan ram charan allu arjun
English summary
Allu Ayaan Love Towards His Ram Charan Mama. Stylish star Allu Arjun’s little boy, Allu Ayaan, has done just that. In a collage, which has since gone viral and has been shared by the likes of actor Rana Daggubati, one can see Ayaan imitate his uncle Ram Charan’s now-famous step.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X