»   » ‘బుడ్డా’లో కుర్రకోరికలు పుట్టించిన పూరి...!

‘బుడ్డా’లో కుర్రకోరికలు పుట్టించిన పూరి...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

పూరి జగన్నాథ్ కథల్లో హీరో ఎంత డైనమిక్ గా ఉంటాడో మనకు తెలిసిందే. కానీ 'బుడ్డా"తో ముసలి అమితాబ్ బచ్చన్ లో కొత్త కుర్రకారు కోరికలను రేపాడు పూరీ. అవును మరి 'బుడ్డా"లో బిగ్ బి ఓ సీన్ కోసం హార్లే డేవీసన్ బైక్ నడుపుతాడు. నార్మల్ బైక్ లకన్నా ఈ బైక్ బరువు, పికప్ అన్నీ ఎక్కువే. మొదట బిగ్ బికి ఈ సీన్ చేయడానికి సుమారు రెండు గంటలు రిహార్సల్ చేశాడు. సో ఈ సీన్ లో అమితాబ్ డెఫినెట్ గా బుడ్డా కాదు అనిపిస్తుంది. ఇప్పటికీ యంగ్ గా తనలోని నటనని వెలితీసున్నాడు....

స్టైలిష్ గా ఉన్నా హార్లే డేవీసన్ ను నడుపుతుంటే ఓ బిల్డింగ్ మొత్తాన్ని తాడేసి లాగుతున్నట్టుగా అనిపించేది అంటూ కబుర్లు చెప్పిన అమితాబ్ ఇప్పుడు ఏకంగా రాకాసి బండిని కొనాలని డిసైడ్ అయిపోయాడు. అంతే కాదు బైకేసుకొని ముంబై రోడ్ల మీద జోరున ఊరేగాలని ఈయనకు కోరిక పుట్టింది. కొడుకు అభిషేక్ కు లేని ఈ కుర్రతనం బిగ్ బిలో కనపడటం వింతే మరి.

English summary
Buddah ... Hoga Tera Baap, hits screens on July 1 and Big B has been on a roll promoting his home production. Talking about one of the favourite moments from the film, Bachchan said, "I had to ride this Harley Davidson for one of my scenes.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu