»   » బీహార్ పోలీసులపై అమితాబ్ ఫైర్.. చట్టపరమైన చర్యలు తీసుకొంటా

బీహార్ పోలీసులపై అమితాబ్ ఫైర్.. చట్టపరమైన చర్యలు తీసుకొంటా

Posted By:
Subscribe to Filmibeat Telugu

బీహార్ పోలీసులపై బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా తన ఫొటోను వాడుకోవడంపై పోలీసుల తీరును తప్పుపట్టారు. ఈ మేరకు బిగ్ బీ ట్వీటర్‌లో స్పందించారు.

'బీహార్ పోలీసులు నా ఫొటోను వాడుకొన్నట్టు వార్త చదివాను. నాకు చెప్పకుండా, నా అనుమతి తీసుకోకుండా నా ఫొటోను వాడుకోవడం అక్రమం. నా లాయర్లు చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి రంగంలోకి దిగారు' అని అమితాబ్ ట్విటర్‌లో పేర్కొన్నారు.

Amitabh Bachchan serious on Bihar Police
English summary
my photograph being used by Bihar Police, Amitabh Bachachan objected
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu