అక్కినేని ఇంట పెళ్లి సందడి.. పెళ్లికూతురు ఎవరంటే..
Recommended Video

తమిళ సినీ తారలు సీత, పార్తీపన్ కూతురు పీఎస్ కీర్తనతో అక్కినేని అక్షయ్ వివాహం చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి తమిళ సినీపరిశ్రమలోని దిగ్గజ, ప్రముఖ నటీనటులు హాజరై నూతన వధూవరులను దీవించారు. కుటుంబ వ్యవహారంగా జరిగిన ఈ వివాహానికి ఇరు ఫ్యామిలీలకు చెందిన బంధువులు, స్నేహితులు, సన్నిహితులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

అమృత బాలనటిగా
మణిరత్నం దర్శకత్వం వహించిన అమృత చిత్రంలో బాలనటిగా పరిచయమై ప్రేక్షకులకు చేరువైన సంగతి తెలిసిందే. అలాగే ప్రముఖ ఎడిటర్ అక్కినేని శ్రీకర ప్రసాద్ కుమారుడే అక్షయ్. పిజా చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసి అక్షయ్ దర్శకుడిగా మారారు.

కీర్తన, అక్షయ్ పెళ్లి
కుటుంబ, బంధుమిత్రుల సమక్షంలో ఒక్కడైన కీర్తన, అక్షయ్

కీర్తన మెడలో అక్షయ్
వేద పండితులు, మంత్రాల మధ్య కీర్తన మెడలో తాళి కడుతున్న అక్షయ్.

పెళ్లి వేడుకలో ఓ దృశ్యం
అక్షయ్, కీర్తన పెళ్లి వేడుకలో ఓ దృశ్యం.

మణిరత్నం శుభాకాంక్షలు
వివాహానికి ముందు పెళ్లికూతురు కీర్తనతో మాట్లాడుతున్న మణిరత్నం

రజనీకాంత్ దీవెనలు
నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న రజనీకాంత్

నూతన వధూవరులతో సూపర్‌స్టార్
కీర్తన, అక్షయ్‌తో రజనీకాంత్

కొత్త దంపతులతో కమల్‌హాసన్
నూతన వధూవరులతో పార్తీపన్, సీత, కమల్ హాసన్

డీఎంకే నేత స్టాలిన్ హాజరు
కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్న డీఎంకే నేత స్టాలిన్

పెళ్లికి హాజరైన ప్రభుదేవా
నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న సినీ ప్రముఖుడు ప్రభుదేవా

మ్యారేజ్‌లో రచయిత వైరముత్తు
నూతన దంపతులతో సినీ రచయిత వైరముత్తు

దర్శకుడు మిస్కిన్
కీర్తన, అక్షయ్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్న దర్శకుడు మిస్కిన్

ఇళయరాజా శుభాకాంక్షలతో
పార్తీబన్, శ్రీకర ప్రసాద్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్న ఇళయరాజా.

పెళ్లికి హాజరైన హాస్యనటుడు వివేక్
నూతన వధూవరులతో ప్రముఖ హాస్యనటుడు వివేక్

వధూవరులతో దర్శకుడు బాలా
వధూవరులతో ప్రముఖ దర్శకుడు బాలా.


Click it and Unblock the Notifications











