»   » సాయి ధరమ్ తేజ్ మూవీలో అనసూయ

సాయి ధరమ్ తేజ్ మూవీలో అనసూయ

Posted By:
Subscribe to Filmibeat Telugu

క్రమ క్రమంగా యాంకర్ అనసూయ సినిమాల వైపు రావడం... నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో సూపర్ హాట్ అండ్ సెక్సీగా నటించడం తెలిసిందే. తాజాగా ఆమె సాయి ధరమ్ తేజ్ మూవీలో స్పెషల్ సాంగ్ చేయడానికి ఓకే చెప్పినట్లు సమాచారం. సాయి ధరమ్ తేజ్ 'విన్నర్' అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు, నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) కలిసి లక్ష్మీ నరసింమా ప్రొడక్షన్స్ బేనర్లో నిర్మిస్తున్నారు.

English summary
Popular TV Anchor Anasuya ready to sizzle in an special song of Mega Hero Sai Dharam Tej’s upcoming film Winner. The Film is directed by Gopichand Malineni.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu