కుర్రకారు గుండెల్ని దోచేసిన చిన్నది మన్మథుని పై మనసుపడింది...!?

By Sindhu

డాన్ శీను చిత్రంలో శ్రియతో పాటు శ్రియ కంటే కూడా ఎక్కువగా అందాలను ఆరబోసి..మరి అవకాశాల కోసం చూస్తున్న అంజనా సుఖాని..అనుకున్నట్టుగానే అందాలతో కుర్రకారు గుండెల్ని దోచేసింది..అందరి కళ్లు తన మీదే పడేలా చూసుకొంది. అసలు ఆ చిత్ర ప్రథమార్థంలో అమ్మాయికి సరిపడ పాత్రను దర్శకుడు ఇవ్వలేకపోయాడని అందరూ అనుకున్నసమయంలో..సెకెండాఫ్ లో ఆ అమ్మాయిని రెండో హీరోయిన్ చేసి దర్శకుడు ఆకట్టుకున్నాడు..అలాగే అంజనా కూడా అనుభవమున్న శ్రియ కంటే కూడా బాగా చేసిందనే టాక్ ను తెచ్చుకుంది..

డాన్ శీను తర్వాత..వరుస ఆఫర్లు వచ్చేస్తాయనుకుని..విరోచితంగా అందాలను ప్రదర్శించినా, అమ్మడుకి అంతసీన్ లేకపోవడం విశేషం. అయితే మరో రూట్ లో అమ్మడు అవకాశాలను సాధించడం కోసం మార్గాలు వెతుక్కొంటుంది. టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అంటే ఇష్టమని..అతని అందానికి దాసోహం అయిపోవడానికి కూడా సిద్దం అని తెలపడంతో ఒక్కసారిగా నాగ్ ఏమో గానీ నాగ్ అభిమానులు మాత్రం అంజనాపై దృష్టి పెట్టేశారు..మరి నాగ్ నుండి సుఖానీకి త్వరలో పిలుపు వచ్చినా రావచ్చు. ఒకవైపు టబు, మరోవైపు అమల మధ్య మధ్యలో వచ్చిపోయే ఎందరో గులాబీలు నాగ్ చుట్టూ ఉండగా..అంజనాకి అవకాశం వస్తుందంటారా? అయినా ఈ మన్మథుడు కొత్త గులాబీలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడనే నానుడి ఉండనే ఉంది కదా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X