»   » మెగా, నందమూరి వారిలా రెబల్ స్టార్ ఫ్యామిలి నుంచి మరో రెబల్ హీరో

మెగా, నందమూరి వారిలా రెబల్ స్టార్ ఫ్యామిలి నుంచి మరో రెబల్ హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆల్ మోస్ట్ ఆల్ తెలుగు పిల్మిం ఇండస్ట్రీలో పెద్దఫ్యామిలలో ఒకరు లేక ఇద్దరు లేక అంతకన్నా ఎక్కువే హీరోలుగా చలామణి అవుతూ ఫిల్మి ఇండస్ట్రీని ఏలేస్తున్నారు. ఉదాహరణకు మెగా, నందమూరి, అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీ... ఇక ప్రస్తుతం కృష్ణంరాజు ఫ్యామిలీ నుండి ప్రభాస్ ఒక్కడే ప్రస్తుతం హీరోగా చలామణి అవుతుండగా, అతనికి చేదోడుగా మరో రెబల్ హీరో టాలీవుడ్ ఇండస్ట్రీ అనే కళారంగంలోనికి హీరోగా రాబోతున్నాడని సమాచారం. మరి రామ్ చరణ్, అల్లు అర్జున్ మాదిరి ప్రభాస్ కి కాపీటీషన్ గా రాబోతున్న ఆ రెబల్ ఎవరంటే..

'రెబల్ స్టార్ కృష్ణంరాజు ఫ్యామిలీ నుంచి మరో హీరో తెరంగేట్రం చేస్తున్నాడు. అతని పేరు సిద్దార్ద్ రాజ్ కుమార్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి పిన్ని కొడుకు. 'నాని' సినిమాలో చిన్నప్పటి మహేష్ బాబు గా కనపడింది(నటించింది)ఈ కుర్రాడే. సిద్దార్ద్ రాజ్ కుమార్ హీరోగా తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో ఓ లవ్ స్టొరీ గుట్టుచప్పుడు కాకుండా తయారైంది. కన్నడంలో అగ్రనిర్మాత అయిన ఎస్.వి.బాబు తమ ఎస్.వి.ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. జూన్ లోనే ఈ సినిమా విడుదల కానుందని సమాచారం.

English summary
Almost all the big families of Telugu film industry have at least two or more heroes that are in business now. Only Krishnam Raju’s family had Prabhas as the hero all these days. Now Prabhas too will have competition from his family. Siddharth Raj Kumar, cousin of Prabhas is making his debut soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu