»   » ‘ఆక్సిజన్’ యువతలో మార్పు తెస్తుంది

‘ఆక్సిజన్’ యువతలో మార్పు తెస్తుంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

గోపీచంద్ హీరోగా అను ఇమ్మాన్యుయేల్, రాశీ ఖన్నా హీరోయిన్స్‌ తెరకెక్కిన చిత్రం 'ఆక్సిజన్'. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏ.ఎం.రత్నం నిర్మించారు. హైదరాబాద్‌లోని డాక్టర్స్ కోసం స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసిన చిత్ర యూనిట్ ఈ సందర్భంగా ప్రెస్‌మీట్ పెట్టారు.

ఈ సందర్బంగా యాంటీ టొబాకో సెల్ సభ్యుడు నాగరాజు మాట్లాడుతూ నిజంగా చాలా మంచి సినిమా ఇది. మేం సిగరెట్లు తాగొద్దు, పొగాకు వాడద్దు అని ఎంత ప్రచారం చేసినా స్పందన తక్కువగానే ఉంటుంది. ధూమపానం వల్ల కలిగే సమస్యలపై 'ఆక్సిజన్' సినిమాలో చూపడం బాగుంది. సినిమా వల్ల ఇంకా ఎక్కువ మందికి ఈ విషయం చేరే అవకాశం ఉంది అన్నారు. యవతలో మార్పు తెస్తుంది అన్నారు.

English summary
Anti Tobacco cell member Nagaraju said, Oxygen movie brings change in smokers. Oxygen produced by S. Aishwarya on Sri Sai Raam Creations banner, presented by A. M. Rathnam and directed by A. M. Jyothi Krishna. Starring Gopichand, Raashi Khanna, Anu Emmanuel in the lead roles while Jagapati Babu in crucial supporting role and music composed by Yuvan Shankar Raja.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu