నీ లవర్ కానప్పుడు నీకెందుకు ఈర్ష్య: అనుష్క ఫైర్

By Bojja Kumar

హైదరాబాద్: బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ, విరాట్ కోహ్లి మధ్య జరుగుతున్న ప్రేమాయనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. త్వరలో ఇద్దరూ పెళ్లి చేసుకూడా చేసుకోబోతున్నారు. అయితే పెళ్లికి ముందే ఇద్దరూ కాస్త హద్దు మీరి ప్రవర్తిస్తున్నారనే విమర్శలు మాత్ర వెల్లువెత్తుతున్నాయి.

అయితే ఇటీవల ఓ ప్రముఖ మేగజైన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుష్క ఆసక్తికర కామెంట్స్ చేసింది. మా ఇద్దరి ప్రేమాయణం విషయంలో అనవసర రాద్దాంతం చేస్తున్నారు. నేను-కోహ్లి కాబట్టే అది మరింత ఎక్కువయింది. నేను మా పక్కింటి అబ్బాయిని ప్రేమిస్తే పరిస్తితి ఇలా ఉండేది కాదు. అదే సమయంలో కోహ్లితో వేరే స్టార్ ప్రేమలో పడ్డా కూడా అలాగే ఉండేది.

Anushka Sharma-Virat Kohli relationship

కానీ నా విషయంలో, ముఖ్యంగా నాపై ఇంత ఎందుకు ఈర్ష్య పడుతున్నారో అర్థం కావడం లేదు. నేను నీ లవర్ కానప్పుడు నీకెందుకు అంత ఈర్ష్య, నేను ఎవరితో తిరిగితే మీకేంటి అంటూ....తనపై విమర్శలు చేసే వారందరిపై ఎదరు విమర్శలు చేసింది అనుష్క. నా వెనక విమర్శలు చేసే వారంతా పిరికి వాళ్లే అంటే మండి పడుతోంది.

ఇండియా మినహా విదేశాలకు ఎక్కడికి వెళ్లినా మా ఇద్దరికి బోకేలు ఇచ్చి గౌరవస్తున్నారు. ఇక్కడ మాదిరి అక్కడ ఇదరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకునే అలవాటు లేదు. మన వాళ్లలో అలాంటి మార్పు ఎప్పుడు వస్తుందో? అంటూ అనుష్క శర్మ చిర్రుబుర్రులాడుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X