»   » అనుష్క ఇంకాస్త తగ్గించుకుంది

అనుష్క ఇంకాస్త తగ్గించుకుంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

సన్నగా ఉన్నా బొద్దుగా ఉన్నా అందంగా కనిపించింటం అనే లక్షణాన్ని మాత్రం వదులులుకో లేదు అనుష్క. సైజ్ జీరో కోసం లడ్డూ లా తయారైనా సెక్సీ గానే కనిపించి అందర్నీ ఆకట్టుకుంది వెంటనే రెండు నెలల్లో మళ్ళీ బరువు తగ్గి మళ్ళీ అందంగా నే కనిపించ్ఝింది. త్వరలో బాహుబలి 2 షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది..అయితే మొదటి భాగంలో డీ గ్లామరైజ్డ్ పాత్రలో కనిపించిన అనుష్క.. సెకండ్ పార్ట్ లో అందాల రాకుమారి దేవసేనగా కనిపించనుంది.

దానికోసం బాగానే కష్టపడింది. రుద్రమ దేవి ప్రమోషన్ సమయానికి దాదాపు 10 కిలోలు తగ్గించేసింది. అయితే బాహుబలి 2 లో ఆమె మరింత గ్లామర్స్ గా "కుమారి దేవసేన" గా కనిపించాలి. అంటే మిగిలిన 10 కిలోలు కూడా తగ్గాలి. ఈ మూదు నేలల్లోనూ అనుష్క అదే పనిలో మునిగిపోయింది.

కడుపు మాడ్చుకొని సన్న బడితే మొహం లో కళ తగ్గిపోతుంది. కానీ రాకుమారి అందులోనూ యుద్దాలు చేసే అమ్మాయి గా కనిపించాలంటే నీరసంగా ఉండకూడదు కాబట్టి.సరైన డైట్ తోనే ఆమె బరువు తగ్గించుకుంది. ఇప్పుడు మరింత నాజూగ్గా నిజంగానే "సైజ్ జీరో" అనిపించే దాకా వచ్చేసింది.

Anushka Shetty on weight loss mode

ఆమధ్య బరువు తగ్గటం కోసం అమెరికాలో వెయిట్ లాస్ సర్జరీ చేయించుకుందంటూ రూమర్లు కూడా వచ్చాయి అయితే తాను సహజంగా బరువు తగ్గుతున్నానే తప్ప సర్జరీలు చేయించుకునే అవసరం తనకు లేదని సమాధానం ఇచ్చింది ఈ స్వీటీ రీసెంట్ గా ఫేస్బుక్ లో ఆమె పెట్టిన ఫొటో చూస్తే అనుష్క సన్న బడ్డ విశయం అర్థమైపోతోంది. ఫేస్‌బుక్‌లో ఆమె పెట్టిన ఓ ఫొటో ఆ విషయాన్ని తెలియజేసింది.

షూటింగ్‌కి కాస్త గ్యాప్ దొరకడంతో అనుష్క తన సొంతూరు బెంగళూరు వెళ్లారు. అక్కడ తన అన్నయ్యతో కలిసి దిగిన ఫొటోను ఫేస్‌బుక్‌లో పెట్టారు అనుష్క. ఆ ఫొటో చూస్తే ముద్దుగుమ్మ మునుపటిలా ఉన్నట్లు తెలుస్తోంది కదూ.

English summary
Anushka Shetty, who gained nearly 20 kilos for the upcoming Telugu-Tamil bilingual "Size Zero", will soon enroll for a special weight loss programme.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu