వంశీ 'అన్వేషణ' నిర్మాత కన్నుమూత
హైదరాబాద్ : సినీ నిర్మాత కామినేని ప్రసాద్ అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. రాంకుమార్ ఆర్ట్స్ బ్యానర్‌పై అన్వేషణ, సూపర్ మొగుడు, ఇంటింటి రామాయణం చిత్రాలను ప్రసాద్ నిర్మించారు. కామినేని ప్రసాద్ స్వగ్రామమైన కృష్ణా జిల్లా మొవ్వ మండలం పెదముత్తేదికి భౌతికకాయాన్ని తరలించారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు



Click it and Unblock the Notifications











