»   » అతడి ట్వీట్‌కు...హృతిక్ మాజీ భార్యకు సంబంధం?

అతడి ట్వీట్‌కు...హృతిక్ మాజీ భార్యకు సంబంధం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ హృతిక్ రోషన్ మాజీ భార్య సుజానె త్వరలో మరో పెళ్లి చేసుకోబోతోందనే వార్తలు గత కొంత కాలంగా మీడియాలో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ క్లోజ్ ఫ్రెండ్ అయిన వ్యక్తినే ఆమె పెళ్లాడబోతోందని ఆ వార్తల సారాంశం. అతను ఎవరో కాదు... బాలీవుడ్ నటుడు, హృతిక్‌, సుజానెలకు బాగా క్లోజ్ అయిన అర్జున్ రామ్ పాల్ అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో అర్జున్ రామ్ పాల్ చేసిన ట్వీట్ చర్చనీయాంశం అయింది.

‘కొందరు గేమ్స్ ఆడుతున్నారు. వాళ్ల అభద్రతా భావం నుండి పుట్టుకొచ్చిన ఆలోచనలు. వారికి చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలని కోరుకుంటున్నాను. త్వరలోనే వారు పశ్చాత్తాప పడతారు. శాంతి నెలకొనాలి' అంటూ ట్వీట్ చేసారు. అయితే అర్జున్ రామ్ పాల్ ఎవరిని ఉద్దేశించి ఈ పోస్టు చేసాడు? అనేది అర్థం కావడం లేదు.

మరో వైపు సుజానె మరో పెళ్లి చేసుకోబోతుందనే వార్తలను ఆమె తల్లి ఖండించారు. సుజానె మరో పెళ్లి చేసుకునే మూడ్‌లో లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆమె తన ఇద్దరు పిల్లల బాగోగులపైనే దృష్టి పెట్టిందని స్పష్టం చేసింది. అయితే సుజానె మాత్రం మీడియాలో వస్తున్నవార్తలపై మౌనంగానే ఉంటోంది.

హృతిక్ రోషన్-సుజానె కలిసున్న రోజుల నుండి అర్జున్ రామ్ పాల్ వారికి చాలా క్లోజ్‌గా ఉండే వాడు. అందుకు సంబంధించిన ఫోటోలు కొన్ని స్లైడ్ షోలో...

ట్వీట్

ట్వీట్


‘కొందరు గేమ్స్ ఆడుతున్నారు. వాళ్ల అభద్రతా భావం నుండి పుట్టుకొచ్చిన ఆలోచనలు. వారికి చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలని కోరుకుంటున్నాను. త్వరలోనే వారు పశ్చాత్తాప పడతారు. శాంతి నెలకొనాలి' అంటూ ట్వీట్ చేసారు. అయితే అర్జున్ రామ్ పాల్ ఎవరిని ఉద్దేశించి ఈ పోస్టు చేసాడు? అనేది అర్థం కావడం లేదు.

అర్జున్-సుజానె-గౌరీ-షారుక్

అర్జున్-సుజానె-గౌరీ-షారుక్


గౌరీ-షారుక్ లకు సుజానె చాలా క్లోజ్.

ఇద్దరూ కలిసి..

ఇద్దరూ కలిసి..


చాలా సందర్భాల్లో సుజానె, అర్జున్ రామ్ పాల్ కలిసి వివిధ కార్యక్రమాలకు హాజరయ్యేవారు.

సుజానె, మెహర్

సుజానె, మెహర్


అర్జున్ రామ్ పాల్ భార్య మెహర్ జెసియాతో కలిసి సుజానె.

అర్జున్-హృతిక్

అర్జున్-హృతిక్


అర్జున్ రామ్ పాల్, హృతిక్ రోషన్ మంచి ఫ్రెండ్స్...

ప్రీతి-సుజానె-అర్జున్

ప్రీతి-సుజానె-అర్జున్


ప్రీతి జింతా, సుజానె, అర్జున్ రామ్ పాల్ కలిసి ఓ కార్యక్రమంలో ఇలా...

అర్జున్-సుజానె

అర్జున్-సుజానె


అర్జున్, సుజానె కలిసి ఓ కార్యక్రమంలో ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

సినిమా స్క్రీనింగ్ వద్ద..

సినిమా స్క్రీనింగ్ వద్ద..


ముంబైలో ఓ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ సందర్భంగా అర్జున్, సుజానె ఇలా...

English summary
Not so long ago, the reports of Hrithik Roshan's ex-wife, Sussanne Khan, getting married with Hrithik's close pal, got spread in the media like fire, and now actor Arjun Rampal, has posted extremely emotional tweet in a midst of all these rumours.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu