Just In
- 29 min ago
ఆ మూడు గుర్రాలతో.. రిపబ్లిక్ అనే పదానికి అసలైన అర్దాన్ని చెబుతున్న మెగా హీరో
- 1 hr ago
RRR రిలీజ్ డేట్ వల్ల మరో తలనొప్పి.. అసలైన వాళ్లే వద్దంటే డేట్ తప్పకుండా మార్చాల్సిందే..
- 2 hrs ago
మహేష్ చేయాల్సిన పవర్ఫుల్ కథలో పవన్ కళ్యాణ్.. పదేళ్ల తరువాత సెట్స్ పైకి..
- 2 hrs ago
క్రాక్ హిట్టు కాదు.. అంతకు మించి.. రవితేజ కెరీర్ లోనే బిగెస్ట్ కలెక్షన్స్
Don't Miss!
- Finance
సెన్సెక్స్ 530 పాయింట్లు డౌన్, అందుకే రిలయన్స్ మహా పతనం
- News
సుప్రీం తీర్పు -ఇక గవర్నర్దే తుది నిర్ణయం -జగన్ సర్కారుపై టీడీపీ ఫిర్యాదు -ఇగో వదిలేదాకా..
- Sports
ఆ వ్యూహంతోనే ఆసీస్ బ్యాట్స్‌మన్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాం.. వికెట్లు ఇచ్చారు: సిరాజ్
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Lifestyle
Republic Day 2021:చరిత్ర తిరగరాస్తున్న నారీమణులు.. ఫ్లై పాస్ట్ ను లీడ్ చేయనున్న ఫస్ట్ లేడీ పైలట్ స్వాతి రాథోడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆర్య-2 చిత్రం సీక్వెల్ కాదు...సుకుమార్
అల్లు అర్జున్ తో ఆర్య-2 టైటిల్ తో సుకుమార్ రెడీ చేసిన చిత్రం ఆర్య చిత్రానికి సీక్వెల్ అంటూ ప్రచారం జరిగింది. అయితే దర్శక, నిర్మాతలు ఈ చిత్రం టైటిల్ లో తప్ప దేనిలోనూ పోలిక ఉండదంటున్నారు. సుకుమార్ మాట్లాడుతూ..'ఆర్య2'గా రానున్న ఈ చిత్రం నవంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. పేరులోనే పోలిక తప్ప కథలో ఏ మాత్రం పోలిక ఉండదు .ఈ సరికొత్త 'ఆర్య' చేసే ప్రతి పనీ కొత్తగా ఉంటుందని, అది ప్రేక్షకులను అలరిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. అలాగే 'ఆర్య2'గా రానున్న ఈ చిత్రం నవంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. పేరులోనే పోలిక తప్ప కథలో ఏ మాత్రం పోలిక ఉండదని దర్శకుడు సుకుమార్ చెబుతున్నారు. ఈ సరికొత్త 'ఆర్య' చేసే ప్రతి పనీ కొత్తగా ఉంటుందని, అది ప్రేక్షకులను అలరిస్తుందని ఆయన చెబుతున్నారు.
నిర్మాత ఆదిత్య బాబు మాట్లాడుతూ..నాటి 'ఆర్య'ను మించే స్థాయిలో నేటి 'ఆర్య2' ఉంటుంది. కథ, కథనం ఈ చిత్రానికి ప్రధాన బలం. అల్లు అర్జున్ పాత్ర చిత్రణ హైలైట్‌గా నిలుస్తుంది. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. 'ఆర్య' స్టైల్‌లోనే ఉంటూ..సరికొత్త కథ, కథనాలతో చిత్రం సాగుతుంది. 'ఆర్య'కు కొనసాగింపు మాత్రం కాదు. దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన బాణీలను అందించారు..సంగీత పరంగా ఈ చిత్రం పెద్ద సంచలనం సృష్టిస్తుంది. పాటలను నవంబరు 1న సోనీ మ్యూజిక్ ద్వారా విడుదల చేయనున్నాం. ఇక ఆదిత్యబాబు, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. కాజల్ ఇందులో హీరోయిన్. మరో జంటగా నవదీప్, శ్రద్ధా దాస్ కనిపిస్తారు.