»   » మహేష్ బాబు, మణిరత్నం ల బ్యాడ్ సెలెక్షన్..బ్యాడ్ కామెంట్స్..!

మహేష్ బాబు, మణిరత్నం ల బ్యాడ్ సెలెక్షన్..బ్యాడ్ కామెంట్స్..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

మణిరత్నం రూపొందించనున్న భారీ చారిత్రాత్మక చిత్రంలో మహేష్ బాబుకి జంటగా మళ్లీ అనుష్క నటిస్తోందనగానే అభిమానులతో బాటు టాలీవుడ్ లో కూడా అందరూ 'బ్యాడ్ సెలెక్షన్' అంటూ కామెంట్ చేశారు. ఇంతకు ముందు వచ్చిన 'ఖలేజా' సినిమాలో ఈ జంట నటించిన సంగతి తెలిసిందే. అందులో అనుష్క మహేష్ కి ప్రియురాలిలా కాకుండా అక్కలా ఉందంటూ పలు నెగటివ్ కామెంట్లు వినిపించాయి. మహేష్ కంటే అనుష్క పెద్దగా కనిపించడమే దానికి కారణం. దాంతో అభిమానులైతే, తమ నిరసనను మహేష్ ముందు వ్యక్తపరచారట కూడా.

ఈ నేపథ్యంలో మళ్లీ ఈ న్యూస్ రావడంతో ఫ్యాన్స్ లో నిరుత్సాహం ఆవహించిందని అంటున్నారు. అయితే, మణిరత్నం సినిమా అనగానే హీరోల చేతిలో ఏమీ ఉండదనీ, అంతా మణి ఇష్టప్రకారమే జరుగుతుందనీ, అందుకే ఇక్కడ మహేష్ బాబుది ఏమీ చేయలేని పరిస్థితనీ టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సో...మణిరత్నం సినిమా చేయాలంటే... ఎవరైనా సరే కొన్ని విషయాలలో సర్దుకుపోవాల్సిందేనన్నమాట !

English summary
After the disastrous downfall of Mahesh Babu's 'Khaleja' at the Box Office, Trade pundits stated that 'Anushka' is also a key factor in the failure. As Anushka looked like an elder aunty alongside milky Mahesh Babu, people are unable to digest this combination. There were reports that even Mahesh Babu got shocked after watching Khaleja's first copy, as Anushka is no match for him on-screen.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu